నువ్వులు: కూర్పుల మధ్య తేడాలు

557 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
* నువ్వులను వేయించి వివిధ వంటకాలలో, కూరలలో, పచ్చడిగా వాడతారు. దీనిని నువ్వులపొడిగా చేసి [[ఇడ్లీ]] మొదలైన వాటితో కలిపి తింటారు.
* నువ్వులను భారతీయులు శ్రాద్ధ కర్మలలో వాడతారు.
*నువ్వులలోని మెగ్నీషియం క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు కలిగి ఉంటుంది.
*నువ్వులలో ఉండే జింక్ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
*నువ్వులు ఒమేగా -3 , ఒమేగా -6 మరియు ఒమేగా -9 ఆమ్లాలని కలిగి ఉండి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.
 
==నువ్వుల సాగు==
47

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1746366" నుండి వెలికితీశారు