2,27,872
edits
JVRKPRASAD (చర్చ | రచనలు) చి (→చరిత్ర) |
JVRKPRASAD (చర్చ | రచనలు) చి (→చరిత్ర) |
||
ఈస్ట్ ఇండియన్ రైల్వే (ఈఐఆర్) కంపెనీ ద్వారా ఢిల్లీకి తూర్పు భారతదేశం నకు 1845 సం.లో అనుసంధానం ఏర్పడింది. మొదటి రైలు ఆగస్టు 15, 1854 సం.న హౌరా మరియు హుగ్లీ మధ్య నడిచింది. రైలు 08:30 గంటలకు హౌరా స్టేషన్ వదిలి మరియు 91 నిమిషాల హుగ్లీ చేరుకుంది. ఈస్ట్ ఇండియన్ రైల్వే నిర్వహణ జనవరి 1, 1925 న బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. <ref>Rao, M.A. (1988). ''Indian Railways'', New Delhi: National Book Trust, pp.13,34</ref>
తూర్పు రైల్వే 1952 ఏప్రిల్ 14 న (1) ఈస్ట్ ఇండియన్ రైల్వే మూడు తక్కువ విభాగాలు అయిన హౌరా, అసన్సోల్ మరియు డానాపూర్ తో మరియు (2) మొత్తం బెంగాల్ నాగ్పూర్ రైల్వే (బిఎన్ఆర్) (3) గతకాలపు బెంగాల్ అస్సాం రైల్వేలకు చెందిన సీల్దా డివిజన్ (ఇది అప్పటికే 15 ఆగస్టు 1947 న ఈస్ట్ ఇండియన్ రైల్వే జోడించబడింది) విలీనం ద్వారా ఏర్పడింది. <ref>{{cite web |url=http://www.easternrailwaysealdah.gov.in/WebForm/FrameContent/Engineering.html|title=Sealdah division-Engineering details|publisher=The Eastern Railway, Sealdah division}}</ref>
|
edits