ఉప్పెన: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[File:2004-tsunami.jpg|thumb|right|2004-tsunami.jpg]]
==చరిత్ర==
* [[అక్టోబరు 13]] న వచ్చిన పెను తుపానులో [[కృష్ణా జిల్లా]], [[మచిలీపట్నం]] ప్రాంతంలో 20 వేలకు పైగా మృతిచెందారు ట!
 
రక్తాక్షి నామ సంవత్సరంలో, 1 నవంబరు 1864 న, [[బందరు]]లో [[సముద్రం]] పొంగి, ఊరు ములిగిపోయిందని చెప్పుకుంటారు. “స్థలపూరాణం” ప్రకారం “ఉమ గోల్డ్ కవరింగ్” వారి భవనం మొదటి అంతస్తు అంతా ములిగిపోయి, నీరు రెండవ అంతస్తు వరకు వచ్చేసిందిట. వివరాలకి ఇప్పుడు సాక్షులు దొరకరు కాని వినికిడి కబుర్లే నిజం అయితే 30,000 మంది చచ్చిపోయారుట. సముద్రం చెలియలికట్టని దాటి, నాలుగైదు కిలోమీటర్లు లోపలికి చొచ్చుకొచ్చి, జనావాసాలని ముంచేసిందన్న మాట! దీనిని "బందరు ఉప్పెన" అని ప్రజలు అభివర్ణిస్తారు.
 
"https://te.wikipedia.org/wiki/ఉప్పెన" నుండి వెలికితీశారు