శేషాచలం కొండలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[శేషాచలం కొండలు]] ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక పర్వత శ్రేణి. ఇవి [[తూర్పు కనుమలు|తూర్పు కనుమల్లో]] ఒక అంతర్భాగం.
[[తిరుపతి]] పట్టణం ఈ కొండలను ఆనుకునే ఉంది. ఇక్కడ ఏడు పర్వతాలను [[అంజనాద్రి]], [[గరుడాద్రి]], [[నారాయణాద్రి]], [[నీలాద్రి]], [[శేషాద్రి]], [[వెంకటాద్రి]], [[వృషబాధ్రి]] అనే పేర్లతో పిలవబడుతున్నాయి. హిందూ పురాణాల ప్రకారం ఈ ఏడు కొండలు [[ఆదిశేషుడు|ఆదిశేషుని]] ఏడు పడగలకు ప్రతిరూపాలుగా భావిస్తారు. శ్రీవేంకటేశ్వర జాతీయ ఉద్యానవనం, తిరుమల కొండలు ఈ పర్వత శ్రేణిలో భాగమే. ఈ పర్వతాలను 2010 వ సంవత్సరంలో ఈ పర్వతాలను జీవవైవిధ్య నెలవుగా గుర్తించారు<ref>http://articles.timesofindia.indiatimes.com/2010-12-14/hyderabad/28248404_1_forest-land-seshachalam-hills-eastern-ghats</ref>
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/శేషాచలం_కొండలు" నుండి వెలికితీశారు