సప్తగిరులు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రసిద్ది → ప్రసిద్ధి (2) using AWB
పంక్తి 24:
వానరప్రముఖుడు [[కేసరి|కేసరిని]] వివాహం చేసుకున్న [[అంజనాదేవి|అంజనాదేవికి]] చాలాకాలం పాటు పిల్లలు పుట్టలేదట. దాంతో ఆమె ఆకాశగంగ అంచున ఉన్న కొండల మీద ఏళ్లతరబడి తపస్సు చేయగా వాయువు అంజనాదేవికి ఒక [[ఫలం|ఫలాన్ని]] ప్రసాదించాడట. ఆ [[పండు|పండును]] భుజించిన ఫలితంగా [[హనుమంతుడు]] జన్మించాడనీ అంజనాదేవి తపస్సు చేసిన కారణంగా ఆ కొండకు అంజనాద్రి అని పేరు వచ్చిందనీ అంటారు.
 
==వృషభాద్రి==
==వృషబాధ్రి==
[[కృతయుగం|కృతయుగంలో]]... తిరుమలలోని [[తుంబురుతీర్థం]] వద్ద [[వృషభాసురుడు]] అనే [[రాక్షసుడు]] ప్రతిరోజూ తన తల నరికి శివుడికి నైవేద్యంగా పెట్టేవాడట. అలా నరికిన ప్రతిసారీ కొత్త శిరస్సు పుట్టుకొచ్చేది. అతని భక్తికి మెచ్చిన [[శివుడు]] ఒకనాడు వృషభునికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే ఆ మూఢభక్తుడు తనకు శివునితో ద్వంద్వ యుద్ధం చేయాలని ఉన్నదని చెప్పాడట. చాలాకాలంపాటు జరిగిన ఆ యుద్ధంలో వృషభాసురుడు ఓడిపోయాడు. ప్రాణాలు విడిచే ముందు తనకు అక్కడ ముక్తి లభించినందుకు గుర్తుగా అక్కడి పర్వతానికి తన పేరు పెట్టాలని కోరుకున్నాడనీ అదే వృషబాధ్రి అనీ పురాణగాథ.
 
"https://te.wikipedia.org/wiki/సప్తగిరులు" నుండి వెలికితీశారు