హిందూధర్మశాస్త్రాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
===[[స్మృతులు]]===
"స్మృతి" అనగా "స్మరించినది" అనగా "గుర్తు ఉంచుకొన్నది". ఇవి శ్రుతుల తరువాతి ప్రమాణ గ్రంధాలు. ఇవి మహానుభావులచేత, తపస్వులచేత వ్రాయ బడినవి. వేటిని స్మృతులుగా పరిగణించాలనే విషయంపై కొన్ని అభిప్రాయభేదాలున్నాయి గాని, స్థూలంగా వీటిని స్మృతులు అనవచ్చును.
* స్మృతులు ఇరవై ఉన్నాయి. అవి [[మను]],[[అత్రి]], [[విష్ణు]], [[హరిత]], [[యాజ్ఞవల్క్య]],[[ఉశాన]],[[ఆంగిరస]], [[యమ]], [[ఆపస్తంబ]],[[సమ్వర్త]], [[కాత్యాయన]], [[బృహస్పతి]], [[పరాశర]], [[వ్యాస]], [[శంఖ]], [[లిఖితా]],[[దక్ష]], [[గౌతమ]], [[శాతాతప]], [[వసిష్ట]] [[స్మృతులు (ధర్మశాస్త్రాలు)]].
 
* [[ధర్మశాస్త్రాలు|1820 ధర్మశాస్త్రాలు]]
* [[ఇతిహాసములు]] - [[రామాయణము]], [[మహాభారతము]]
* [[పురాణములు|18 పురాణాలు]]
పంక్తి 31:
** [[పూర్వమీమాంస]]
** [[ఉత్తరమీమాంస]]
 
 
===మతంతో సంబంధంలేని విభాగాలు===