హిందూధర్మశాస్త్రాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
ఒక్కొక్క వేదంలో భాగాలైన [[సంహిత]], [[ఆరణ్యకము]], [[బ్రాహ్మణము]], [[ఉపనిషత్తులు ]] కూడా శ్రుతులేఅగును.
=== [[ఉపవేదములు]] ===
నాలుగు ఉపవేదాలు ఉన్నాయి. అవి [[ఆయుర్వేదము]],[[గంధర్వగాంధర్వ వేదము (సంగీత సంబంధ మైనది)]],[[ధనుర్వేదము (యుద్ధ సంబంధమైనది)]], [[స్థాపత్య వేదము ( శిల్ప విద్యకు సంబంధించినది)]].
 
=== [[వేదాంగములు]] ===
వేదాంగములు ఆరు. అవి [[శిక్ష]], [[ఛందస్సు]], [[నిరుక్తము]], [[వ్యాకరణము]],[[కల్పము]], [[జ్యోతిషము]].