కోయిలకొండ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జనాభా: clean up, replaced: పురుషుల → పురుషుల సంఖ్య, మహిళలు → స్త్రీల సంఖ్య using AWB
పంక్తి 11:
'''కోయిలకొండ''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[మహబూబ్ నగర్]] జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 509371.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=07 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> కోయిలకొండ గ్రామంలో పురాతన కోటతో పాటు పురాతన ఆలయాలు, చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఈ గ్రామము మహబూబ్ నగర్ నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఉంది.
==జనాభా==
2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 66710. ఇందులో పురుషులుపురుషుల సంఖ్యు 33852, మహిళలుస్త్రీల సంఖ్య 32858. అక్షరాస్యుల సంఖ్య 30047.<ref>Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.127</ref>
==విద్యాసంస్థలు==
* వీరభద్ర జూనియర్ కళాశాల (స్థాపన : [[2005]]-[[2006|06]]
"https://te.wikipedia.org/wiki/కోయిలకొండ" నుండి వెలికితీశారు