మొదటి బహదూర్ షా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: సాంరాజ్యాన్ని → సామ్రాజ్యాన్ని (2) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
| religion = [[Islam]]
|}}
బహదూర్ షా (ఉర్దు:بہادر شاه اول) (జననం బుర్హన్‌పూర్ వద్ద [[అక్టోబర్ 14]], [[1643]] అక్టోబర్ 14 - మరణం లాహోర్ వద్ద [[1712]] ఫిబ్రవరి 27]], [[1712]]) ముఘల్ చక్రవర్తులలో ఒకరు. భారత ఉపఖండాన్ని పాలించిన మొఘల్ చక్రవర్తులలో ఆయన 7వ చక్రవర్తి. ఆయన మొఘల్ సామ్రాజ్యాన్ని [[1707]] - [[1712]] వరకు పాలించాడు. ఆయన అసలు పేరు కుతుబ్ ఉద్-దీన్ ముహమ్మద్ మూ'ఆజం "
తరువాత ఆయన తండ్రి " షా ఆలం " బిరుదు ఇచ్చాడు. [[1707]] లో ఆయన సింహాసం అధిష్టించిన తరువాత " బహదూర్ షా " బిరుదును స్వీకరించాడు. టర్కీ మంగోలు భాషకలో బహదూర్ అంటే సాహసవంతుడు అని అర్ధం. ఆయన 5 సంవత్సరాల కాలం మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించాడు. ఆయన 63 సంవత్సరాల వయసులో సింహాసనన్ని అధిష్టించాడు. ఆయన మరాఠీ మరియు రాజపుత్రుల మధ్య సయోధ్య కుదిరించాడు. ఆయన సిక్కులతో మైత్రీబంధాలను కలిగి ఉన్నాడు. ఆయన తనరాజ్యమంతా ప్రయాణించి చివరిగా లాహోర్‌లో కొన్ని మాసాలకాలం విశ్రాంతి తీసుకున్నాడు.
 
"https://te.wikipedia.org/wiki/మొదటి_బహదూర్_షా" నుండి వెలికితీశారు