బి.వి.రాజు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:వీరేశలింగ కవి సమాజ గ్రంథాలయం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Bhupathiraju vissam raju.JPG|thumb| భూపతిరాజు విస్సంరాజు]]
 
బి.వి.రాజుగా అందరికీ తెలిసిన ప్రముఖులు పద్మశ్రీ డాక్టర్ '''భూపతిరాజు విస్సంరాజు''' ([[అక్టోబరు 15]] - [[జూన్ 8]], [[2002]]). ఈయన బి.వి.రాజు విద్యాసంస్థల స్థాపకులు. సిమ్మెంటు పరిశ్రమ ప్రస్తావన రాగానే ఆయన గుర్తుకొస్తారు. సిమ్మెంట్ పరిశ్రమ వృద్ధికి ఆయనే పునాదిరాయి. ఆయనే పద్మభూషణ్ డాక్టర్ భూపతిరాజు విస్సంరాజు. విద్య, వైద్య తదితర సేవాకార్యక్రమాల్లో ఈయన పేరు మనకు వినబడుతూనే ఉంటుంది.
 
== జననం ==
భూపతిరాజు విస్సంరాజు (బి.వి రాజు) [[1920]] లో [[అక్టోబరు 15]] న [[పశ్చిమ గోదావరి జిల్లా]] [[కుముదవల్లి]] గ్రామంలో చిన్న వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. బెనారస్ హిందూ యూనివర్శిటీ నుండి కెమికల్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. అమెకాలో హార్వర్డ్ యూనివర్శిటీ నుండి మేనేజ్ మెంట్ లో మాస్టర్ డిగ్రీ సాధించారు.
 
==బి.వి.రాజు విద్యా సంస్థలు==
Line 30 ⟶ 31:
* 1984 ఉత్తమ ఉత్పాదక, ఉత్తమ ఉత్పత్తి, ఉత్తమ పారిశ్రామిక సంభంధాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అవార్డు
 
== మరణం ==
[[జూన్ 8]], [[2002]] న మరణించారు.
==మూలాలు==
* http://bvrice.edu.in/
"https://te.wikipedia.org/wiki/బి.వి.రాజు" నుండి వెలికితీశారు