1982: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 32:
* [[అక్టోబర్ 10]]: [[సుద్దాల హనుమంతు]], జానపద కళాకారుడు, తెలంగాణ విమోచనోద్యమకారుడు, తెలుగు సినిమా పాటల రచయిత, గాయకుడు.
* [[అక్టోబర్ 14]]: [[సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి]], ప్రముఖ తెలుగు పండిత కవులు. (జ.1897)
* [[అక్టోబర్ 15]]: [[నిడుదవోలు వేంకటరావు]], సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితుడు. (జ.1903)
* [[నవంబరు 15]]: [[వినోబా భావే]], భూదానోద్యమ కర్త
* [[నవంబరు 18]]: [[పురిపండా అప్పలస్వామి]], బహుభాషావేత్త, జాతీయవాది, రచయిత మరియు పాత్రికేయులు.
|