తురగా జానకీరాణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
| caption = తురగా జానకీరాణి
| birth_name = తురగా జానకీరాణి
| birth_date = ఆగస్ట్[[ఆగష్టు 31]], [[1936]]
| birth_place = [[కృష్ణాజిల్లా]], [[కోడూరు_(కృష్ణా)|కోడూరు]] మండలం, [[మందపాకల]] గ్రామం
| native_place =
| death_date = [[అక్టోబరు 15-10-]], [[2014]]
| death_place = హైదరాబాదు
| death_cause =
పంక్తి 36:
}}
 
'''తురగా జనకీరాణి''' ([[ఆగష్టు 31]], [[1936]]- [[అక్టోబరు 15]], [[2014]]) రేడియో లో పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందించి, చిన్నారులతో ప్రదర్శింపచేశి [[ఆలిండియా రేడియో]]లో నేటికీ [[రేడియో అక్కయ్య]]గా అందరి మదిలో మెదిలే వ్యక్తి. మంచి రచయిత్రి, సంఘ సంస్కర్త కూడా.ఆలిండియా రేడియోలో నేటికీ రేడియో అక్కయ్యగా అందరి మదిలో మెదిలే వ్యక్తి తురగా జానకీ రాణిగారు. ఎందరో చిన్నారులు బాలానందంలో తమ కంఠం వినిపించడం వెనుక ఆమె ఉన్నారు. పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలను ఆవిడ రూపొందించి వాటిలో చిన్నారులతో ప్రదర్శింపచేశారు. ఎందరో బాలబాలికలకి పబ్లిక్ స్పీకింగ్ భయంపోయి మైక్ లో ధైర్యంగా మాట్లాడటానికి.. వారిలోని సృజనాత్మకతకు ..ఇలా ఎన్నో విషయాలకిబాలానందం ఒక వేదిక అయింది. డాక్టర్లు, లాయర్లు, సినీ తారలు , ఎన్.ఆర్.ఐలు... ఒకరేమిటి ఎందరో ప్రముఖులు తామకు చిన్నతనంలో ఆకాశవాణిలో రేడియో అక్కయ్యతో వున్న అనుభవం మర్చిపోలేరు. నేటికీ ఆమెను ఒక ఆత్మీయురాలిలాగా పలకరిస్తుంటారు...
 
== జననం ==
"https://te.wikipedia.org/wiki/తురగా_జానకీరాణి" నుండి వెలికితీశారు