మరుగు స్థానం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''బాష్పీభవన స్థానం''' ([[జర్మన్]]: Siedepunkt, [[ఆంగ్లం]]: Boiling point, [[ఫ్రెంచి భాష|ఫ్రెంచ్]]: Point d'ébullition, [[స్పానిష్ భాష|స్పానిష్]]: Punto de ebullición) ఒక ద్రవ పదార్ధం [[ఆవిరి]]గా మారే [[ఉష్ణోగ్రత]].<ref>{{cite book|author= Joachim Buddrus und Bernd Schmidt|title=Grundlagen der Organischen Chemie (De Gruyter Studium)|edition=5. Auflage|publisher=De Gruyter|year=2015|id=ISBN 978-3-110-30559-3}} Seite 79</ref> ఇక్కడ ఆవిరి పీడనం చుట్టూ వున్న [[వాతావరణ పీడనం]] తో సమానం అవుతుంది.<ref>{{cite book|author=David.E. Goldberg|title=3,000 Solved Problems in Chemistry|edition=First Edition|publisher=McGraw-Hill|year=1988|id=ISBN 0-07-023684-4}} Section 17.43, page 321</ref><ref>{{cite book|author=Louis Theodore, R. Ryan Dupont and Kumar Ganesan (Editors)|title=Pollution Prevention: The Waste Management Approach to the 21st Century|edition= |publisher=CRC Press|year=1999|id=ISBN 1-56670-495-2}} Section 27, page 15</ref>
ఒక ద్రవం యొక్క బాష్పీభవన స్థానం శూన్యంలో తక్కువగాను, అధిక పీడనం ఉన్న ఎత్తైన ప్రదేశాలలో ఎక్కువగాను ఉంటుంది. అనగా ఇది చుట్టూ వున్న వాతావరణ పీడనం మీద ఆధారపడి వుంటుంది. <ref>{{cite book|author= Danielle Baeyens-Volant et Nathalie Warzée|title=Chimie générale - Exercices et méthodes|publisher=Dunod|year=2015|id=ISBN 978-2-100-72073-6}} pp. 179-184</ref>
 
సాధారణ బాష్పీభవన స్థానాన్ని [[సముద్రమట్టం]] వద్దనున్న వాతావరణం పీడనం (పీడనం 1) వద్ద 'వాతావరణ బాష్పీభవన స్థానం' అని కూడా అంటారు.<ref>[http://www.chem.purdue.edu/gchelp/gloss/normalbp.html General Chemistry Glossary] [[Purdue University]] website page</ref><ref>{{cite book|author=Kevin R. Reel, R. M. Fikar, P. E. Dumas, Jay M. Templin, and Patricia Van Arnum|title=AP Chemistry (REA) - The Best Test Prep for the Advanced Placement Exam|edition=9th Edition|publisher=Research & Education Association|year=2006|id=ISBN 0-7386-0221-3}} Section 71, page 224</ref> ఆ ఉష్ణోగ్రత వద్ద వాయువు పీడనం అధికమై బుడగలుగా ద్రవం మొత్తం నుండి బయటకు వస్తుంది. [[:en:IUPAC]] ప్రకారం ప్రమాణిక బాష్పీభవన స్థానం (Standard Boiling point) 1 బార్ పీడనం వద్ద ద్రవాలు మరిగే ఉష్ణోగ్రత.<ref>[http://www.iupac.org/publications/pac/1982/pdf/5406x1239.pdf Notation for States and Processes, Significance of the Word Standard in Chemical Thermodynamics, and Remarks on Commonly Tabulated Forms of Thermodynamic Functions] See page 1274</ref>
 
బాష్పీభవన ఉష్ణం అనగా ఒక సంతృప్త ద్రావణం పూర్తిగా ఆవిరికావడానికి అవసరమైన వేడిమి.<ref>{{cite book|author=Jan Hoinkis|title=Chemie für Ingenieure|edition=14. Auflage |publisher=Wiley-VCH Verlag GmbH & Co. KGaA|year=2015|id=ISBN 978-3-527-33752-1}} Seite 71</ref>
 
చాలా ద్రవ పదార్ధాలు బాష్పీభవన స్థానం కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా [[పరిశోషణము]] (జర్మన్: Verdunstung, ఆంగ్లం: Evaporation, ఫ్రెంచ్ Évaporation, స్పానిష్: Evaporación) చెందుతాయి. పరిశోషణంలో ద్రవాల [[ఉపరితలం]]లోని అణువులు మాత్రమే ఆవిరిగా మారతాయి.<ref>{{cite book|author=Fernando Ignacio de Prada Pérez de Azpeitia, Ana Cañas Cortázar, y Aureli Caamaño Ros|title=Física y química. 3 ESO. Savia|publisher=Ediciones SM|year=2015|id=ISBN 978-8-467-57637-5}} pp. 41-59</ref> అయితే బాష్పీభవన స్థానం వద్ద మొత్తం ద్రవంలో ఎక్కడ వున్న అణువులైనా ఆవిరిగా మారి బుడగలుగా తయారౌతాయి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మరుగు_స్థానం" నుండి వెలికితీశారు