పొన్నపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గణాంకాలు: clean up, replaced: http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 → [http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx using AWB
పంక్తి 105:
# పొన్నపల్లి గ్రామదేవత శ్రీ కారుమూరమ్మ తల్లి తిరునాళ్ళ మహోత్సవం, 2014,మే-18, ఆదివారం నాడు నిర్వహించినారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసినారు. భక్తులు తమ మొక్కుబడులు తీర్చుకొన్నారు. గ్రామంలోని మహిళలు పసుపు కుంకుమలు, పొంగళ్ళు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించినారు. విద్యుత్తు ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచినవి. చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేసినారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రామాలు నిర్వహించినారు. [5]
#ఈ గ్రామంలో, 2015,ఫిబ్రవరి-9, సోమవారం నాడు, శ్రీ రాములవారి మందిర నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించినారు. [7]
#శ్రీ సత్యసాయి దేవాలయం.
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
ఈ గ్రామములో కాలంతో నిమిత్తం లేకుండా, ఏడాది పొడవునా మల్లెపూలు సాగవుతవి. ఇక్కడ 60 ఎకరాల పైబడి మల్లెపూలు సాగు చేయుచున్నారు. అందువలన ఈ గ్రామాన్ని 'మల్లెపూల పొన్నపల్లి" అని పిలవడం పరిపాటి. [6]
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/పొన్నపల్లి" నుండి వెలికితీశారు