ఈదుపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: [http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''ఈదుపల్లి''', [[గుంటూరు జిల్లా]], [[నగరం]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 268., ఎస్.టి.డి.కోడ్ = 8648.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
 
==గ్రామ చరిత్ర==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో ఏలేటిపాలెం, పల్లపట్ల, కూచినపూడి, పూడివాడ, చెరుకుపల్లి గ్రామాలు ఉన్నాయి.
===సమీప మండలాలు===
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
==గ్రామంలో మౌలిక వసతులు==
 
గోపాలమిత్ర సేవా కేంద్ర భవనం:- గ్రామీణ ప్రాంతాలలో పాడి పరిశ్రమను అభివృద్ధిచేసేటందుకు, ప్రభుత్వం ప్రతిపాదించిన గోపాలమిత్ర పథకంలో భాగంగా, ఈ గ్రామములో, పది లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ భవనం నిర్మాణం పూర్తి అయినది. []
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
== గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ చింతల అర్జునరావు, సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. [4]
Line 105 ⟶ 114:
#గ్రామదేవత శ్రీ ఈదులమ్మ తల్లి ఆలయం:- ఇటీవల ఈ ఆలయాన్ని పది లక్షల రూపాయల వ్యయంతో జీర్ణోద్ధరణ చేసి, అమ్మవారి కొలుపులు వైభవంగా నిర్వహించినారు. [9]
#శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం:- గ్రామంలో ఈ ఆలయాన్ని ఇటీవల నూతనంగా నిర్మించినారు. [9]
==గ్రామంలో ప్రధాన పంటలు==
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
#మండలంలో మారుమూలన ఉన్న ఈ గ్రామంలో వ్యవసాయానికి తోడుగా పాడి పరిశ్రమలో గూడ సమగ్రాభివృద్ధి సాధించున్నారు, ఈవూరి గ్రామస్థులు. ఈ చుట్టు ప్రక్కల గ్రామాలలో పాల ఉత్పత్తి ఎక్కువగా ఉండుటవలన ఈ వూరిలోనే పాల శీతలీకరణ కేంద్రం ఏర్పరచినారు. ఈ వూరి చుట్టు ప్రక్క గ్రామాలలో మొత్తం 15 పాల సేకరణ కేంద్రాలు ఉన్నవి. వీటి ద్వారా మొత్తం రోజుకి 2000 లీటర్ల పాలు సేకరించుచున్నారు. ఈ వూరిలో సాగునీటికొరకు, ఎత్తిపోతలపధకాలు ప్రవేశపెట్టడంతో వొకప్పుడు బీడు భూములుగా ఊన్న 600 ఎకరాల భూములు ఇపుడు సిరులు కురిపించుచున్నవి. ఈ వూరి వారు బ్యాంకు రుణాలు గూడా సకాలంలో చెల్లించి మంచి పేరు తెచ్చుకుంటున్నారు. [2]
Line 113 ⟶ 124:
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3732.<ref name="censusindia.gov.in"/> ఇందులో పురుషుల సంఖ్య 1890, స్త్రీల సంఖ్య 1842,గ్రామంలో నివాసగృహాలు 1005 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 997 హెక్టారులు.
;జనాభా (2011) - మొత్తం 3,765 - పురుషుల సంఖ్య 1,890 - స్త్రీల సంఖ్య 1,875 - గృహాల సంఖ్య 1,098
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో ఏలేటిపాలెం,పల్లపట్ల,కూచినపూడి,పూడివాడ,చెరుకుపల్లి గ్రామాలు ఉన్నాయి.
 
==మూలాలు==
Line 126 ⟶ 135:
[7] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015,మే-6; 2వపేజీ.
[8] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015,జూన్-8; 1వపేజీ.
[9] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015,సెప్టెంబరు-4; 1వ పేజీ1వపేజీ.
 
{{నగరం మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/ఈదుపల్లి" నుండి వెలికితీశారు