పొనుకుమాడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: clean up using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''పొణుకుమాడు''', [[కృష్ణా జిల్లా]], [[ఉంగుటూరు, కృష్ణా|ఉంగుటూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 312., ఎస్.టి.డి.కోడ్ = 08676.
 
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
* ఈ గ్రామానికి సమీపంలో చిరివాడ, వింజరంపాడు, చేదుర్తిపాడు, వెంపాడు, పెదలింగాల గ్రామాలు ఉన్నాయి.
===సమీప మండలాలు===
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
#ఈ గ్రామంలో వ్యవసాయ పనులు చివరి దశలో ఉన్న సమయంలో, సాంప్రదాయంగా వస్తున్న గ్రామదేవత గంగానమ్మ జాతరను ఘనంగా నిర్వహించటం ఆనవాయితీ. ఉదయం గంగానమ్మ ప్రతిమను భక్తులు గ్రామవీధులలో ఊరేగిస్తారు. మహిళల కోలాటం, యువకుల విచిత్రవేషాల ప్రదర్శన ఉఓటుంది. అనంతరం చెరువుగట్టుపై ఉన్న గ్రామదేవత గుడి వద్ద పూజలు నిర్వహిస్తారు. [2]
#ఈ గ్రామములోని శ్రీ గంగాపార్వతీ సమేత శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో, వార్షిక త్రయాహ్నీక దీక్షా కళ్యాణమహోత్సవాలు 2014,మార్చ్-14, శనివారం నాడు, ఘనంగా నిర్వహించినారు. [3]
#శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం:- గూడూరు గ్రామశివారులో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2015,మే నెల-12వతేదీ మంగళవారంనాదు, ఆలయ వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించినారు. అనంతరం, విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [4]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 868.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 438, స్త్రీల సంఖ్య 430, గ్రామంలో నివాస గృహాలు 242 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 464 హెక్టారులు.
===సమీప గ్రామాలు===
* ఈ గ్రామానికి సమీపంలో చిరివాడ, వింజరంపాడు, చేదుర్తిపాడు, వెంపాడు, పెదలింగాల గ్రామాలు ఉన్నాయి.
 
==మూలాలు==
<references/>
[2] ఈనాడు విజయవాడ; 2013,అక్టోబరు-1; అక్టోబరు 2013. 4వ పేజీ4వపేజీ.
[3] ఈనాడు విజయవాడ; 2014,మార్చ్-17; 4వ పేజీ4వపేజీ.
 
{{ఉంగుటూరు (కృష్ణా) మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/పొనుకుమాడు" నుండి వెలికితీశారు