తాడంకి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 101:
#ఈ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడుగా పని చేయుచున్న శ్రీ.జీ.వీ.రమణ, హైదరాబాదు ఆర్ట్స్ అకాడమీ వారు ప్రతి సంవత్సరం ప్రకటించే రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎన్నికైనారు. హైదరాబాదులో అక్టోబరు 16, 2013 నాడు ఈ ప్రదానం ఇచ్చి సత్కరిస్తారు. [1]
#పైన పేర్కొన్న శ్రీ గుడి వెంకటరమణ, హైదరాబాదులోని ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ సంస్థ 2013-14 సంవత్సరానికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడుగా ఎన్నిక చేసింది. 20-10-2012న ఈ పురస్కారం అందుకుంటారు. [2]
#ఈ పాఠశాలలో ప్రస్తుతం 250 మంది విద్యార్ధులు విద్యనభ్యసించుచున్నారు. [3]
#ఈ పాఠశాలలో చదువుచున్న శాఖమూరి శ్రీవల్లిక మరియు కూచిపూడి భువనేశ్వరి అను విద్యార్ధినులు, ఇటీవల సి.బి.ఆర్.అకాడమీ, కేతనకొండలో నిర్వహించిన రాష్ట్రస్థాయి స్కూల్ గేంస్ ఫెడరేషన్, బాక్సింగ్ పోటీలలో పాల్గొన్నారు. ఈ పోటీలలో శ్రీవల్లిక అండర్-17 విభాగంలో, 75 కిలోల విభాగంలో, స్వర్ణపతకం సాధించి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనది. భువనేశ్వరి, 63 కిలోల విభాగంలో రజతపతకం అందుకున్నది. []
 
==గ్రామంలోని మౌలిక సదుపాయాలు==
==గ్రామ పంచాయతీ==
"https://te.wikipedia.org/wiki/తాడంకి" నుండి వెలికితీశారు