"నిమ్మకూరు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''నిమ్మకూరు''', [[కృష్ణా జిల్లా]], [[పామర్రు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 158., ఎస్.టి.డి.కోడ్ = 08671.
 
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
గ్రామం గుండా వెళ్ళే నాగిలేరు, పుల్లేరులపై వంతెనలు రూపుదిద్దుకోవటంతో గ్రామస్తుల రాకపోకలకు, పంట ఉత్పత్తుల రవాణాకు సమస్య తీరింది. గ్రామంలో అంతర్గత సిమెంటు రోడ్లు రూపుదిద్దుకున్నవి.<ref>ఈనాడు మెయిన్ జులై 21, 2013. 5వ పేజీ</ref>
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
ఈ గ్రామములో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆద్వర్యంలో నడుస్తున్న గురుకుల కళాశాల, పాఠశాలలూ ఉన్నవి. ఒక్కో విద్యాలయంలో 400 మంది చొప్పున 800 మంది విద్యార్ధులతో గ్రామం కళకళలాడుతుంది. రాష్ట్రంలోని ఇతర గురుకులాలతో పోలిస్తే, ఇక్కడ మాత్రమే కో-ఎడ్యుకేషన్ ఉన్నది. ఈ గ్రామ పిన్ కోడ్ నం. 521 158., టెలిఫోను కోడు నంబరు 08674. ఇక్కడ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని కూడా నెలకొల్పారు.
#బస్ షెల్టరు.
#మహిళాప్రాంగణం ద్వారా మహిళలకు విద్యాబుద్ధులు నేర్పటంతోపాటు, స్వయం ఉపాధికి వివిధ కోర్సులలో శిక్షణ కొనసాగుతోంది. చిన్నపిల్లల బాగోగులు చూస్తున్నారు. <ref> ఈనాడు జిల్లా ఎడిషన్, 13 జులై 2013 13వపేజీ </ref>
==గ్రామంలో మౌలిక వసతులు==
 
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ జంపాని వెంకటేశ్వరరావు, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ నందమూరి శివరామకృష్ణ ఎన్నికైనారు. <ref> ఈనాడు కృష్ణా; 2014,జులై-31; 7వ పేజీ </ref>
 
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
ఈ గ్రామంలో నిర్మితమైన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షించుచున్నది. మచిలీపట్టణానికి 17 కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని అలనాటి ముఖమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు 1987 లో నిర్మించారు. ఈ సుందర ఆధ్యాత్మిక ధామంలో శ్రీ పద్మవతీ ఆండాళ్ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరి భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇక్కడ కళ్యాణమంటపం గూడా ఉన్నది. వీటి పర్యవేక్షణ బాధ్యతలను విజయవాడలోని కనకదుర్గ దేవస్థానం చూస్తున్నది.<ref>ఈనాడు జిల్లా ఎడిషన్ 13 జులై 2013, 13వ పేజీ.</ref>
==గ్రామంలో ప్రధాన పంటలు==
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
తెలుగు చిత్ర పరిశ్రమలో మహా నటుడిగా, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పెలుగొందిన [[నందమూరి తారక రామారావు]] ఈ గ్రామస్థులే.
==గ్రామ విశేషాలు==
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుగారి కుమారుడు శ్రీ లోకేష్, ఈ గ్రామాన్ని ఆకర్షణీయగ్రామం (స్మార్ట్ విలేజ్) గా అభివృద్ధిచేయటానికై, ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. <ref> ఈనాడు అమరావతి; 2015,సెప్టెంబరు-29; 20వపేజీ. </ref>
 
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1753424" నుండి వెలికితీశారు