విన్నకోట: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 101:
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ కొర్ల అంకమ్మ తల్లి ఆలయం తల్లి ఆలయం===
గ్రామములో అమ్మవారి ఉత్సవాలు తొమ్మిది సంవత్సరాలకొకసారి వైశాఖమాసంలో వైభవంగా నిర్వహించెదరు. ఈ ఉత్సవాలు, తాజాగా, 2015,మే నెల-14వతేదీ గురువారంనాడు ప్రారంభించినారు. ఆ రోజున అమ్మవారిని తెల్లచీరెతో అలంకరించి, నైవేద్యాలు సమర్పించినారు. 15వతేదీ శుక్రవారంనుండి, 24వతేదీ ఆదివారం వరకు, దేవీనవరాత్రులను తలపించేలాగా, రోజుకొక అలంకారంలో అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించినారు. [3] & [4]
 
అమ్మవారికి, 2015,మే నెలలో, 6వ తేదీ నుండి 24వ తేదీ వరకు, 14 సంవత్సరాల తరువాత, పెద్దె యెత్తున జాతర నిర్వహించినారు. ఈ ఉత్సవాలలో భాగంగా, మే-6వ తేదీనాడు, గంగమ్మ తల్లిని తీసుకొని వచ్చి, అంకమ్మ తల్లి ఆలయంలో ఉంచినారు. 2015,జూన్-21వతేదీ ఆదివారంనాడు, గంగమ్మ తల్లిని తిరిగి, ఆమె ఆలయానికి చేర్చినారు. దీనినే నెలసంబరంగా ఉత్సవం ఘనంగా నిర్వహించినారు. [5]
 
35 లక్షల రూపాయల అంచనా వ్యయంతో, ఈ ఆలయ పునర్నిర్మణానికి తీర్మానం చేసినారు. [6]
 
===శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం===
ఈ మందిరం విన్నకోట గ్రామ శివారులోని సుబ్బిచెరువు వద్ద ఉన్నది.
"https://te.wikipedia.org/wiki/విన్నకోట" నుండి వెలికితీశారు