రామవరప్పాడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 126:
#కార్తీకమాసం సందర్భంగా ఇక్కడి పేరంటాలమ్మ తల్లి ఆలయంలొ కొలువుదీరిన శివాలయం వద్ద కోటివొత్తుల దీపోత్సవంలొ భక్తులు విశేషంగా పాల్గొంటారు. ఓంకారం, దేవతామూర్తుల రూపాలలో దీపాలను ఏర్పాటు చేసి వెలిగిస్తారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి మహోత్సవాలు, ఘడియలతో పనిలేకుండా, జనవరిలో 13న భోగి, 14న సంక్రాంతి, 15న కనుమ ఉత్సవాలు జరుపుతారు. పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించెదరు. [2]&[3]
===శ్రీ అంకమ్మ పేరంటాలమ్మ తల్లి అలయం===
==గ్రామ విశేషాలు==
చాగంటిపాడు ట్రస్ట్:- ఈ ట్రస్ట్ ద్వారా గత కొంత కాలంగా పేద, బడుగు, బలహీనవర్గాలవారికి సేవలందించుచున్నారు. ఈ ట్రస్ట్ కార్యాలయాన్ని, ఈ గ్రామ పంచాయతీ కార్యాలయ సమీపంలో, 2015,అక్టోబరు-14వ తేదీనాడు ప్రారంభించినారు. []
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/రామవరప్పాడు" నుండి వెలికితీశారు