ఉయ్యూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 184:
#శ్రీ వై.వీ.బీ.రాజేంద్రప్రసాద్ గారు 1995-2001 లో ఉయ్యూరు గ్రామ సర్పంచిగా, 2001-06 లో జడ్.పీ.టీ.సీ. సభ్యునిగా పనిచేశారు. 2006, 2007 లలో ఎం.పీ.టీ.సీ. సభ్యునిగా 2007లో ఎం.ఎల్.సీ గా ఎన్నికైనారు. పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టతకు రాష్ట్ర స్థాయిలో కృషిచేసిన ఈయన, రాష్ట్ర సర్పంచుల సంఘం గౌరవాధ్యక్షులుగా, రాష్ట్ర ఎం.పీ.టీ.సీ సభ్యుల సంఘం అధ్యక్షులుగా పేరు తెచ్చుకున్నారు.<ref name="ReferenceA"/>
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
#శ్రీ విజయదుర్గాభవాని ఆలయం.
#శ్రీ జగదాంబ సమేత సోమేశ్వరాలయం.
#శ్రీ విజయదుర్గాభవాని ఆలయం.
#శ్రీ లక్ష్మీనాంచారమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక తిరుణాళ్ళను, 2015,మార్చ్-5వ తేదీ (ఫాల్గుణ పౌర్ణమి) గురు వారం నాడు ఘనంగా నిర్వహించినారు. భక్తజనం ఉదయాన్నే ఆలయానికి తరలివచ్చినారు. వివిధ ప్రాంతాలనుండి వచ్చిన భక్తులు, మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం అమ్మవారి నూతన వస్త్రాలు, పసుపు,కుంకుమల ఊరేగింపు సాగినది. రాత్రి అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించినారు. శుక్రవారం అమ్మవారి ఊరేగింపు నిర్వహించినారు. [3]
#శ్రీ సువర్చలా సమేత ఆంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి ఉత్సవాలు, ఐదురోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. [4]
"https://te.wikipedia.org/wiki/ఉయ్యూరు" నుండి వెలికితీశారు