పెద కొత్తపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పురుషులు → పురుషుల సంఖ్య (2), స్త్రీలు → స్త్రీల సంఖ్య (2) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 94:
'''పెద కొత్తపల్లి''', [[ప్రకాశం]] జిల్లా, [[మద్దిపాడు]] మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> పిన్ కోడ్: 523 211., ఎస్.టి.డి.కోడ్ = 08592.
 
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
ఏడుగుండ్లపాడు 5 కి.మీ, మద్దిపాడు 4 కి.మీ, లింగంగుంట 6 కి.మీ, బసవన్నపాలెం 4 కి.మీ, నందిపాడు 5 కి.మీ, ఒంగోలు 12 కి.మీ.
===సమీప మండలాలు===
దక్షణాన ఒంగోలు మండలం, పశ్చిమాన సంతనూతలపాడు మండలం, తూర్పున నాగులుప్పలపాడు మండలం, పశ్చిమాన చీమకుర్తి మండలం.
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామగ్రామంలో విశేషాలు,విద్యా సౌకర్యాలు==
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
==గ్రామంలో మౌలిక వసతులు==
 
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
===చెరువు===
ఈ చెరువు 70 ఎకరాలలో విస్తరించియున్నది. ఇది చుట్టుప్రక్కల గ్రామాలలోని చెరువులకంటే పెద్దది. దీనిలో 40 ఎకరాలు మాత్రమే వినియోగంలో ఉన్నది. మిగిలిన భాగం వృధాగా ఉన్నది. అది గూడా ఉపయోగంలోనికి వస్తే, గ్రామానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం నాలుగు చెరువులున్నవి.
==గ్రామ పంచాయతీ==
#పెదకొత్తపల్లి గ్రామ పంచాయితిలో క్రింది గ్రామాలు వున్నాయి:- మారెళ్ళగుంటపాలెం, నరసాయపాలెం, అంజయ్యనగర్.
#2013 జులైలో పెదకొత్తపల్లి గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి నల్లూరి వెంకటశేషమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ చెన్నకేశవాలయం:- పెదకొత్తపల్లిలోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంపై ఉన్న కలశానికి అతీతశక్తులున్నాయని, ఆ కలశం విలువ రూ.5 కోట్లు .అది బియ్యాన్ని కూడా ఆకర్షిస్తుంది అంతర్జాతీయ మార్కెట్‌లో అతీత శక్తులు ఉన్న దాని విలువ రూ.5 కోట్లు పైమాటే నని. దానిని తెచ్చి ఇస్తే రూ.5 లక్షలు ఇస్తామంటూ' కొందరు చెప్పిన మోసపూరిత మాటలు నమ్మిన ఓ ముఠా గుంటూరు జిల్లా నుంచి స్కార్పియో వాహనం లో ఇక్కడికి వచ్చింది. తమను ఎవరూ అనుమానించకుండా వెంట ఓ మహిళను కూడా తీసుకొచ్చారు. తాము పావురాళ్ల వేటగాళ్లుగా నమ్మించారు. ఆలయంపై కలశాన్ని దొంగిలించేందుకు యత్నించి మద్దిపాడు పోలీసులకు పట్టుబడ్డారు.(ఈనాడు29.11.2009)
#శివాలయం:- ఇక్కడి శివాలయం దక్షిణముఖంగా కలదు, అమ్మవారు తూర్పుముఖంగా ఉంటుంది.
#శ్రీ అభయాంజనేయస్వామి విగ్రహం:- ఈ విగ్రహం వద్ద, 2015,మే నెల-13వ తేదీ నుండి 23వ తేదీ వరకు, హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించినారు. ఆఖరిరోజైన 23వ తేదీ శనివారంనాడు, భజనా కర్యక్రమం ఘనంగా నిర్వహించినారు. 1001 నిమ్మకాయల ంగజమాలనుగజమాలను అలంకరించినారు. 101 బుట్టల అరటిపండ్లను నైవేద్యంగా సమర్పించినారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించినారు. ఇకనుండి, హనుమాన్ చాలీసా భజనా కార్యక్రమాన్ని, ప్రతి శనివారంనాడు, ఒక సంవత్సరం పాటు నిర్వహించెదరని గ్రామస్థులు తెలియజేసినారు. [4]
14.temples:_ #sri lakshmi chennakesava swami alayam, shivalayam, anjaneyaswami alayam, poleramma
 
temple, gangamma temple, poli devathalu kalavu.
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
కీ.శే. నల్లూరి రామస్వామి:=- వీరు ఈ గ్రామానికి మూడుసార్లు సర్పంచిగా పనిచేసి, గ్రామానికి విశేషసేవలందించి, అందరి మన్ననలను పొందినారు. వీరు సి.పి.ఐ.లో ఎంతోకాలం పనిచేసి, పేదలకు పెన్నిధిగా ఎంతోమందిని అభివృద్ధిపథంలో నిలిపినారు. వీరి సేవలకు గుర్తుగా, గ్రామంలో వీరి విగ్రహాన్ని ప్రతిష్ఠించినారు. వీరి 5వ వర్ధంతిని, గ్రామంలో, 2015,మార్చ్-21వ తేదీనాదు నిర్వహించినారు. [3]
 
==గ్రామ విశేషాలు, సౌకర్యాలు==
1.grampanchayath office
2.water tanks—2
3.very big pounds—4
4.micro water filters
5.ciment roads
6.medical camps and govt.nurse facility
7.school 1 to 10th.
8.co-operative society bhawan
9.sri anjaneyaswami 21 feet vigraham
10.famous darga
11.chuches—5
12.pala kendram
13.us seltters 2
14.temples:_ sri lakshmi chennakesava swami alayam, shivalayam, anjaneyaswami alayam, poleramma
temple, gangamma temple, poli devathalu kalavu.
and kirana dhukanalu,tiffin centers and RMP facilities.
now pramuka nayakulu
1.gattineni ayodya ramaiah(ayyanna)
2.pothineni Srinivasa Rao
Line 132 ⟶ 127:
5.Pavuluri anjaiah
6.Kaki ramarao.
==గ్రామ విశేషాలు, సౌకర్యాలు==
mariyu nalluri nurshing home doctors,venkata ramana nursing home doctors,dr,subramanyeswari garu,dr.harish(sp.in dental)ma valle.
1.grampanchayath office
 
32.very big pounds—4
===చెరువు===
43.micro water filters
ఈ చెరువు 70 ఎకరాలలో విస్తరించియున్నది. ఇది చుట్టుప్రక్కల గ్రామాలలోని చెరువులకంటే పెద్దది. దీనిలో 40 ఎకరాలు మాత్రమే వినియోగంలో ఉన్నది. మిగిలిన భాగం వృధాగా ఉన్నది. అది గూడా ఉపయోగంలోనికి వస్తే, గ్రామానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం నాలుగు చెరువులున్నవి.
54.ciment roads
65.medical camps and govt.nurse facility
76.school 1 to 10th.
87.co-operative society bhawan
98.sri anjaneyaswami 21 feet vigraham
109.famous darga
1110.chuches—5
1211.pala kendram
1312.usBus seltters = 2
and kirana dhukanalu,tiffin centers and RMP facilities.
mariyu 13.nalluri nurshing home doctors, venkata ramana nursing home doctors,dr, Dr.subramanyeswari garu,dr Dr.harish(sp.in dental)ma valle.
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,860.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18</ref> ఇందులో పురుషుల సంఖ్య 1,940, మహిళల సంఖ్య 1,920, గ్రామంలో నివాస గృహాలు 924 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,444 హెక్టారులు.
 
==సమీప గ్రామాలు==
ఏడుగుండ్లపాడు 5 కి.మీ, మద్దిపాడు 4 కి.మీ, లింగంగుంట 6 కి.మీ, బసవన్నపాలెం 4 కి.మీ, నందిపాడు 5 కి.మీ, ఒంగోలు 12 కి.మీ.
 
==సమీప మండలాలు==
దక్షణాన ఒంగోలు మండలం, పశ్చిమాన సంతనూతలపాడు మండలం, తూర్పున నాగులుప్పలపాడు మండలం, పశ్చిమాన చీమకుర్తి మండలం.
 
==మూలాలు==
పంక్తి 152:
[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013,జులై-25; 2వపేజీ.
[3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,మార్చ్-22; 2వపేజీ.
[4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,మే నెల-22వతేదీ22; 3వపేజీ.
 
{{మద్దిపాడు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/పెద_కొత్తపల్లి" నుండి వెలికితీశారు