పెద కొత్తపల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 115:
#శివాలయం:- ఇక్కడి శివాలయం దక్షిణముఖంగా కలదు, అమ్మవారు తూర్పుముఖంగా ఉంటుంది.
#శ్రీ అభయాంజనేయస్వామి విగ్రహం:- ఈ విగ్రహం వద్ద, 2015,మే నెల-13వ తేదీ నుండి 23వ తేదీ వరకు, హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించినారు. ఆఖరిరోజైన 23వ తేదీ శనివారంనాడు, భజనా కర్యక్రమం ఘనంగా నిర్వహించినారు. 1001 నిమ్మకాయల గజమాలను అలంకరించినారు. 101 బుట్టల అరటిపండ్లను నైవేద్యంగా సమర్పించినారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించినారు. ఇకనుండి, హనుమాన్ చాలీసా భజనా కార్యక్రమాన్ని, ప్రతి శనివారంనాడు, ఒక సంవత్సరం పాటు నిర్వహించెదరని గ్రామస్థులు తెలియజేసినారు. [4]
#poleramma temple.
#sri lakshmi chennakesava swami alayam, shivalayam, anjaneyaswami alayam, poleramma
temple, #gangamma temple,.
#poli devathalu kalavu.
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
"https://te.wikipedia.org/wiki/పెద_కొత్తపల్లి" నుండి వెలికితీశారు