"రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
'''రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్''' (ఆంగ్లం: Rashtriya Swayamsevak Sangh, [[హిందీ]]: राष्ट्रीय स्वयंसेवक संघ)ను సంక్షిప్తంగా '''ఆర్.యస్.యస్.''' అంటారు. [[భారత దేశం]]లో ఇది ఒక [[హిందూ మతము|హిందూ]] జాతీయ వాద సంస్థ. డా.[[కేశవ్ బలీరాం హెడ్గేవార్]] ఈ సంస్థను [[మహారాష్ట్ర]] లోని [[నాగపూర్]] లో [[1925]] లో విజయదశమి నాడు మొదలు పెట్టారు.
==విశేషాలు==
నాడు మొదలు పెట్టారు,
 
భారత దేశపు ఆధ్యాత్మిక, నైతిక సంప్రదాయాలను పరిరక్షించడం ఈ సంస్థ ఆశయం.<ref name="CJaff">Christophe Jaffrelot, The Hindu nationalist Movement in India, Columbia University Press, 1998</ref> ఆర్. యస్.యస్. హైందవాన్ని ఒక మతంగా కాక ఒక జీవన విధానంగా భావిస్తుంది.<ref>[http://www.hinduonnet.com/2004/04/14/stories/2004041404631300.htm Q & A: Ram Madhav] [[The Hindu]] - April 14, 2004</ref> భారతజాతిని మరియు భారత ప్రజలను భారతమాత రూపంగా భావించి వారిని సేవించటం, భారతదేశాన్ని తమ మాతృభూమిగా భావించే ప్రజల ప్రయోజనాలను పరిరక్షించటం తమ ఆశయంగా ఈ సంస్థ ఉద్ఘాటించింది.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1754392" నుండి వెలికితీశారు