రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 44:
==ప్రముఖులు==
{{main|ప్రముఖ స్థానాల్లొ అర్.ఎస్.ఎస్ ప్రచారకులు}}
ఆర్.ఎస్.ఎస్ నలభై లక్షల సేవకులను కలిగి ఉన్న ప్రపంచం లోనే అతి పెద్ద స్వచ్చంద సంస్థ గా ఖ్యాతి గాంచింది.ఇది ముఖ్యంగా సేవ,విధ్య పరమైన హిందూజాతీయ వాది స్వచ్చందమైన సేవ సంస్థ .ఆర్.ఎస్.ఎస్ దాని దేశం ఒక్క భావజాలం పట్ల నిస్వార్థ సేవేనని చెప్తుంది.దాని యొక్క ఆశయాల్లొ భారత దేశపు ప్రాచీన సంస్కృతి,సాంప్రదాయాల్ని నిలబెట్టడమే అన్నిటి కంటె విలువైనవని చెబుతుంది.
 
పెధ్ధ సంఖ్యలొ స్వచ్చంద సేవకులును కలిగి ఉండటం వలన దాని యొక్క సభ్యులలో ఆర్ధిక,సాంస్కృతిక,భాషా వృత్తులకు చెందిన వారు ఉన్నారు. కొందరు వారి యొక్క రంగాల్లొ విజయవంతమైన పాత్రను పొషించారు. ఆర్.ఎస్.ఎస్ స్వచ్చంద సేవకులను ధాన్ని యొక్క భావజాలంను జీవితంలొ ప్రతి అదుగులొ పాటించడానికి ప్రొత్సాహిస్తుంది.అందువలన ఆర్.ఎస్.ఎస్ సేవకులు వారి యొక్క రంగాల్లో ప్రత్యేకంగా రాజకీయాలు,విద్య,మేథస్సు మరియు పరిపాలన వంటి రంగాల్లో తనదైన ప్రభావం చూపిస్తారు.ఆర్.ఎస్.ఎస్ తన భావజాలానికి తగినట్టుగా ఒక కొత్త భావజాల వ్యవస్థను సృష్టించుకొని మెల్ల మెల్లగా దేశం యొక్క భావజాలన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తుంది. విద్య,విద్యార్ధులకు మరియు కార్మికులకు ప్రత్యేకమైన శాఖలు స్థాపించారు.
 
==బయటి లింకులు==