"పుష్కరము" కూర్పుల మధ్య తేడాలు

చి
చి (clean up, replaced: గోదవరి → గోదావరి using AWB)
==పుష్కర సమయంలో చేయవలసిన దానాలు==--
పురాణాలలో చెప్పబడిన పుష్కర సమయంలో చేయవలసిన [[దానాలు]].
*మొదటి రోజు;- సువర్ణ దానం, రజితము దానం, ధాన్య దానం , భూదానం చేయాలి.
*రెండవరోజు;-వస్త్ర దానం, లవణ దానం, రత్న దానం చేయాలి.
*మూడవ రోజు;- గుడ(బెల్లం), అశ్వశాఖ, ఫల దానం చేయాలి.
*నాల్గవ రోజు;-ఘృతం(నెయ్యి)దానం,తైలం(నూనె)దానం,క్షీరం(పాలు),మధువు(తేనె)దానం చేయాలి.
*ఐదవ రోజు;-ధాన్యదానం , శకట దానం,వృషభదానం, హలం దానం చేయాలి.
*ఆరవవ రోజు;-ఔషధదానం, కర్పూరదానం,చందనదానం, కస్తూరి దానం చేయాలి.
*ఏడవ రోజు;- గృహదానం, పీట దానం, శయ్య దానం చేయాలి.
*ఎనిమిద రోజు;- చందనం, కందమూలాల దానం, పుష్ప మాల దానం చేయాలి.
*తొమ్మిదవ రోజు;-పిండ దానం, దాసి దానం, కన్యాదానం, కంబళి దానం చేయాలి.
*పదవ రోజు;-శాకం(కూరగాయలు)దానం, సాలగ్రామ దానం, పుస్తక దానం చేయాలి.
*పదకొడవ రోజు;-గజ దానం చేయాలి.
*పన్నెండవ రోజు;-తిల(నువ్వులు)దానం చేయాలి.
2,16,463

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1755086" నుండి వెలికితీశారు