నీలి చిత్రాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
* మూడోది కేవలం టీన్ సెక్స్ లేక అక్రమ సంబంధాల మీద తీసిన సినిమాలు. ఈ సినిమాల ఉద్దేశం పైన చెప్పిన నిర్వచనానికి దగ్గరగా titillation and arousal తప్ప మరోటికాదు. నిజంగా చెప్పాలంటే అవి ఈ కోవలో చాలా సిన్సియర్ చిత్రాలన్నమాట.
 
==విపణి (మార్కెట్)==
[[Image:Johann Schwarzer movies about 1906.jpg|right|thumb|225px|1906 ప్రాంతంలో ఆస్ట్రియా దేశంలో చిత్రీకరించిన నీలి చిత్రాలు.]]
నీలిచిత్రాల నిర్మాణం మరియూ వితరణ భారతదేశంలో చట్టపరంగా [[నేరం]]. అయినా కూడా ఈ చిత్రాల మార్కెట్ కొన్ని బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. వీటిల్లోకూడా స్టార్ సిస్టమ్, రిలీజ్ గొడవలూ, సరైన ధియేటర్ల కోసం ఎదురుచూపులూ లాంటి మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలలో ఉన్న సమస్యలన్నీ ఉన్నాయి.
 
==భారతదేశంలో నీలిచిత్రాల నిషేధం==
2015 ఆగస్టు నుండి భారతదేశంలో నీలి చిత్రాలపై అనధికార నిషేధం విధించారన్న వార్త విస్తరించింది. దీనిని భారత ప్రభుత్వము ఖండించనూ లేదు మరియు సమర్థించనూ లేదు<ref name="Ban on porn? Many adult sites inaccessible from Indian ISPs">http://www.hindustantimes.com/india-news/is-it-a-ban-porn-sites-inaccessible-from-many-indian-isps/article1-1375624.aspx</ref>
"https://te.wikipedia.org/wiki/నీలి_చిత్రాలు" నుండి వెలికితీశారు