ఆగ్నేయ మధ్య రైల్వే: కూర్పుల మధ్య తేడాలు

చి "ఆగ్నేయ మధ్య రైల్వే" సంరక్షించబడింది.: నిర్మాణాత్మకంగా లేని మార్పుల యుద్ధం: అనేక ఇతర లింకులు...
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Indianrailwayzones-numbered.png|thumb|220px|right|<center>ఆగ్నేయ మధ్య రైల్వే జోన్ (14వ నెంబరు)</center>]]
'''సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే''' [[భారతదేశం]] పదిహేడు రైల్వే మండలాలు నందు ఒకటి. ఈ రైల్వే జోన్ [[బిలాస్‌పూర్]] ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది. [[నాగపూర్]] డివిజన్, పూర్వపు [[ఆగ్నేయ రైల్వే]] (దక్షిణ తూర్పు రైల్వే) లోని మరియు పునరుద్దరించబడ్డ [[బిలాస్‌పూర్]] డివిజన్ మరియు కొత్తగా ఏర్పడ్డ [[రాయపూర్]] డివిజన్ మొత్తం 3 డివిజన్లు ఈ రైల్వే జోన్ పరిధిలో ఉన్నాయి.
[[భారతదేశం]] లోని 16 రైల్వే జోన్‌లలో '''ఆగ్నేయ మధ్య రైల్వే''' (సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే ) ఒకటి.
 
ఈ రైల్వే జోన్ [[బిలాస్‌పూర్]] ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది. [[నాగపూర్]] డివిజన్, పూర్వపు [[ఆగ్నేయ రైల్వే]] (దక్షిణ తూర్పు రైల్వే) లోని మరియు పునరుద్దరించబడ్డ [[బిలాస్‌పూర్]] డివిజన్ మరియు కొత్తగా ఏర్పడ్డ [[రాయపూర్]] డివిజన్ మొత్తం 3 డివిజన్లు ఈ రైల్వే జోన్ పరిధిలో ఉన్నాయి.
ఈ జోన్ అధికారికంగా దక్షిణ తూర్పు రైల్వే భాగంగా ఉంది. ఇది 1998 సెప్టెంబర్ 20 న ప్రారంభించబడింది మరియు 5 ఏప్రిల్ 2003 సం.న జాతికి అంకితం చేశారు.
బిలాస్‌పూర్ రైల్వే స్టేషను వ్యవస్థ కోసం ఒక ప్రాంతీయ కేంద్రంగా ఉంది. ఇది ఛత్తీస్‌గఢ్ నందు రద్దీగా ఉండే జంక్షనుగా ఉంది మరియు మధ్య (సెంట్రల్) [[భారతదేశం]]లో నాల్గవ అత్యంత రద్దీగా ఉండే స్టేషను.. ఇక్కడి నుండి ప్రతిరోజు (డైలీ) అనుసంధానాలు (కనెక్షన్లు) కోలకతా, ముంబై, న్యూ ఢిల్లీ, పూనే, నాగ్‌పూర్, ఇండోర్, అహమ్మదాబాద్, భూపాల్, అమృత్‌సర్, ఆగ్రా, రూర్కీ, హరిద్వార్, విశాఖపట్నం, భువనేశ్వర్, పూరీ, టాటానగర్, పాట్నా, జబల్‌పూర్, రాయ్‌పూర్, మరియు వారణాసి స్టేషనులకు అందుబాటులో ఉన్నాయి.
 
అంతే కాకుండా బిలాస్‌పూర్ నుండి ఇతర ప్రాంతములకు రైళ్లు నేరుగా తిరువంతపురం, చెన్నై, ఎర్నాకులం, తిరుపతి, తిరునల్వేలి, బెంగుళూర్, భుజ్, గాంధిధామ్, ఓఖా, పోర్బందర్, ధన్బాద్, హైదరాబాద్, జైపూర్, గోరఖ్పూర్, షిర్డీ, ఉదయపూర్, బికానెర్, జమ్మూ, జోధ్పూర్, గౌహతి, కాన్పూర్, లక్నో, రాంచి, మరియు అనేక ఇతర నగరాల మరియు భారతదేశం లోని ఇతర పట్టణాలు అనుసంధానించబడినవి.
==ప్రధాన స్టేషన్లు==
ఈ జోను (మండలం) లో నాగ్‌పూర్ (NGP), గోండియా (G) డొంగర్‌ఘర్ (DGG), రాజ్‌నంద్‌గావ్ (RJN), దుర్గ్ (దుర్గ్), భిలాయి (BIA), రాయ్‌పూర్ (R) భతపర (BYT), టిల్డా (TLD) బిలాస్‌పూర్ (బిఎస్పి), గేవ్ర రోడ్ (GAD), రాయ్‌గఢ్ (RIG), మరియు అనుప్పూర్ (APR), ప్రధాన స్టేషన్లు ఉన్నాయి. ఇవన్నీ ముంబై-హౌరా మరియు ముంబై-కాట్నీ-విశాఖపట్నం ప్రధాన రైలు మార్గములు మీద ఉంటాయి.
 
== ప్రధాన జంక్షన్లు ==
నాగ్‌పూర్, బిలాస్‌పూర్, దుర్గ్ మరియు రాయ్‌పూర్ స్టేషన్లుమండలం (జోను) లో ప్రధాన జంక్షన్లుగా ఉన్నాయి.
 
==చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/ఆగ్నేయ_మధ్య_రైల్వే" నుండి వెలికితీశారు