1918: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
* [[ఆగష్టు 10]]: [[గుత్తికొండ నరహరి]], రచయిత, సంపాదకులు, తెలుగు రాజకీయరంగంలో అసమాన వక్త, రాజకీయ విశ్లేషకుడు. (మ.1985)
* [[ఆగష్టు 19]]: [[శంకర్ దయాళ్ శర్మ]], భారత మాజీ రాష్ట్రపతి.
* [[ఆగష్టు 21]]: [[సంధ్యావందనం శ్రీనివాసరావు]], దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి కర్ణాటక సంగీత విద్వాంసుడు. (మ.1994)
* [[ఆగస్టు 23]]: [[అన్నా మణి]], భారత భౌతిక శాస్త్రవేత్త మరియు వాతావరణ శాస్త్రవేత్త. (మ.2001)
* [[ఆగస్టు 24]]: [[సికిందర్ భక్త్]], [[భారతీయ జనతా పార్టీ]] నాయకుడు.
"https://te.wikipedia.org/wiki/1918" నుండి వెలికితీశారు