"అక్టోబర్ 18" కూర్పుల మధ్య తేడాలు

* [[1931]]: [[థామస్ ఆల్వా ఎడిసన్]], మానవ జాతిని ప్రభావితం చేసిన విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ లాంటి అనేక ఉపకరణాలను రూపొందించిన ఒక గొప్ప అమెరికన్ శాస్త్రవేత్త మరియు వ్యాపారవేత్త. (జ.1847)
* [[1976]]: [[విశ్వనాథ సత్యనారాయణ]] "కవి సమ్రాట్", తెలుగు వారిలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. (జ.1895)
* [[2004]]: [[వీరప్పన్]], గంధపు చెక్కల స్మగ్లర్. (జ.1952)
* [[2013]]: [[రావూరి భరద్వాజ]], జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. (జ.1927)
* [[2014]]: [[తవనం సుబ్బాయమ్మ]], మహిళా ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించినారు, పలు సార్లు ఉద్యమాలు నిర్వహించినారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1756255" నుండి వెలికితీశారు