"బొగ్గుల శ్రీనివాస్" కూర్పుల మధ్య తేడాలు

'''బొగ్గుల శ్రీనివాస్''' ప్రముఖ రచయిత, సమగ్ర సాహిత్య పరిశోధకుడు.
 
== జననం - విద్యాభ్యాసం ==
[[కర్నూలు జిల్లా]], నందికొట్కూర్[[నందికొట్కూరు]] తాలుకాలోనిమండలం [[అల్లూరు]] గ్రామంలో చెన్నమ్మ, చెన్న రాయుడు దంపతులకు [[1977]], [[మార్చి 5]] వ తేది జన్మించాడు. అల్లూరు గ్రామం కర్నూలు పట్టణానికి 25 కి.మీ దూరం లో ఉంది. ఎం.యస్సీ (ఆర్గానిక్ కెమిస్ట్రీ) పూర్తి చేశారు.
 
[[పవన్ కళ్యాణ్]] రాజకీయ ప్రవేశంపై "పవన్ కల్యాణ్ హటావో -పాలిటిక్స్ బచావో" అనే పుస్తకంతో రాసి చాలా పాపులర్ అయ్యారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై రాజకీయ దురుద్దేశంతోనే ఈ పుస్తకం రాశారని పవన్ అభిమాన సంఘాలు ఆందోళనలు చేట్టాయి.<ref>http://www.sakshi.com/news/andhra-pradesh/no-buyers-for-hate-book-on-pawan-kalyan-196989 కక్షతోనే పవన్ కళ్యాణ్‌పై పుస్తక రచన</ref>
 
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1756376" నుండి వెలికితీశారు