బొగ్గుల శ్రీనివాస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
[[కర్నూలు జిల్లా]], [[నందికొట్కూరు]] మండలం [[అల్లూరు]] గ్రామంలో చెన్నమ్మ, చెన్న రాయుడు దంపతులకు [[1977]], [[మార్చి 5]] వ తేది జన్మించాడు. అల్లూరు గ్రామం కర్నూలు పట్టణానికి 25 కి.మీ దూరం లో ఉంది. ఎం.యస్సీ (ఆర్గానిక్ కెమిస్ట్రీ) పూర్తి చేశారు.
 
[[పవన్ కళ్యాణ్]] రాజకీయ ప్రవేశంపై "పవన్ కల్యాణ్ హటావో -పాలిటిక్స్ బచావో" అనే పుస్తకంతో రాసి చాలా పాపులర్ అయ్యారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై రాజకీయ దురుద్దేశంతోనే ఈ పుస్తకం రాశారని పవన్ అభిమాన సంఘాలు ఆందోళనలు చేట్టాయి.<ref>http://www.sakshi.com/news/andhra-pradesh/no-buyers-for-hate-book-on-pawan-kalyan-196989 కక్షతోనే పవన్ కళ్యాణ్‌పై పుస్తక రచన</ref> 2014లో ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో పవన్ కళ్యాణ్ హటావో - పాలిటిక్స్ బచావో పుస్తకాలను విక్రయిస్తున్న నేపథ్యంలో తనకు పవన్ అభిమానుల నుంచి ముప్పు పొంచి ఉందని తెలుపడంతో, దాంతో [[తెలంగాణ]] ప్రభుత్వం రక్షణ కల్పించారు.<ref>http://www.sakshi.com/news/telangana/boggula-srinivas-ask-security-from-pawan-kalyan-fans-195652</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/బొగ్గుల_శ్రీనివాస్" నుండి వెలికితీశారు