పళ్లె పూర్ణప్రజ్ఞాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పళ్లె పూర్ణప్రజ్ఞాచార్యులు''' గొప్ప కవి, పండితుడు, అవధాని. ఆంధ్ర సంస్కృత భాషలలో ప్రవీణుడు. యాభైకి పైగా పుస్తకాలు వ్రాశాడు. ఇతని తండ్రి పేరు జగన్నాథాచార్యులు. ఇతడు కాశ్యపసకాశ్యప గోత్రుడు. ఇతడు గుంటూరు టౌన్ హైస్కూలులో ప్రధాన సంస్కృతోపాధ్యాయుడిగా కొంతకాలం పనిచేశాడు. తదనంతరం హిందూ కళాశాలలోసంస్కృతాధ్యాపకుడిగా పనిచేశాడు.
==రచనలు==
# ఆంధ్ర కాదంబరి <ref>[http://dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data7/upload/0191/018&first=1&last=241&barcode=2030020025009| డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో పుస్తక ప్రతి]</ref>