1893: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
* [[జనవరి 23]]: [[రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ]], ప్రముఖ తెలుగు సాహితీకారులు. (మ.1979)
* [[ఏప్రిల్ 9]]: [[రాహుల్ సాంకృత్యాయన్]], ప్రముఖ రచయిత, చరిత్రకారుడు, కమ్యూనిస్టు నాయకుడు.
* [[మే 21]]: [[ఏకా ఆంజనేయులు]] ప్రముఖ సాహితీ పోషకుడు, [[భువనవిజయం (రూపకం)|భువనవిజయం]] సాహితీరూపక రూపశిల్పి.
* [[జూన్ 29]]: [[పి.సి.మహలనోబిస్]], భారత ప్రణాళిక పథానికి నిర్దేశకుడు. (మ.1972)
* [[జూలై 14]]: [[గరిమెళ్ళ సత్యనారాయణ]], స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత. (మ.1952)
"https://te.wikipedia.org/wiki/1893" నుండి వెలికితీశారు