కళ్ళు చిదంబరం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) చి వర్గం:2015 మరణాలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) |
||
పంక్తి 33:
}}
'''కళ్ళు చిదంబరం''' ప్రముఖ తెలుగు హాస్య నటుడు. ఈయన మొదట నాటక రంగం లో ప్రఖ్యాతి గాంచి, పిమ్మట ఎం.వి.రఘు [[కళ్ళు]] చిత్రం లోని గుడ్డివాని పాత్ర ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయం అయ్యారు.ఏప్రిల్ ఒకటి విడుదల చిత్రంలో పాత టీవీ లు అమ్మేవాడి పాత్ర పోషించారు.చిన్న పాత్ర ఐనా దావిద్వారా మంచి గుర్తింపు పొందాడు.
==నేపధ్యము==
కళ్లు చిదంబరం అసలు పేరు కొల్లూరి చిదంబరం. 1945 అక్టోబర్ 10న విశాఖపట్నంలో జన్మించారు. ఆయన [[కళ్ళు (సినిమా)|కళ్లు]] చిత్రం ద్వారా తెలుగు సినిమాల్లో తెరంగేట్రం చేశాడు. తన మొదటి సినిమా పేరును తన ఇంటి పేరుగా మార్చుకుని కళ్లు చిదంబరంగా గుర్తింపు పొందాడు. ఆయన 300లకు పైగా సినిమాల్లో నటించాడు. కళ్లు, అమ్మోరు, చంటి, మనీ, పెళ్లిపెందిరి, పవిత్రబంధం, ఆ ఒక్కటీ అడక్కు, ఏప్రిల్ 1 విడుదల, గోవిందా గోవిందా, అనగనగా ఒకరోజు తదితర చిత్రాల్లో నటించారు. ప్రత్యేకమైన పాత్రలు పోషించి గుర్తింపు పొందారు.
==మరణం==
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నం కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2015 అక్టోబరు 19 సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు<ref>{{cite web|url=http://www.sakshi.com/news/movies/actor-kallu-chidambaram-passes-away-284843?pfrom=home-top-story|title=హాస్య నటుడు కళ్లు చిదంబరం కన్నుమూత |publisher=Sakshi |date= 2015-10-19|accessdate=2015-10-19}}</ref>.
==పురస్కారములు==
|