కళ్ళు చిదంబరం: కూర్పుల మధ్య తేడాలు

చిన్న సవరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
| grammyawards =
}}
 
'''కళ్ళు చిదంబరం''' ([[అక్టోబర్ 10]], [[1945]] - [[అక్టోబరు 19]], [[2015]]) ప్రముఖ తెలుగు హాస్య నటుడు. ఈయన మొదట నాటక రంగం లో ప్రఖ్యాతి గాంచి, పిమ్మట ఎం.వి.రఘు [[కళ్ళు]] చిత్రం లోని గుడ్డివాని పాత్ర ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయం అయ్యారు.ఏప్రిల్ ఒకటి విడుదల చిత్రంలో పాత టీవీ లు అమ్మేవాడి పాత్ర పోషించారు.చిన్న పాత్ర ఐనా దావిద్వారా మంచి గుర్తింపు పొందాడు.
 
==నేపధ్యము==
కళ్లు చిదంబరం అసలు పేరు కొల్లూరి చిదంబరం. [[1945]], [[అక్టోబర్ 10న10]] న [[విశాఖపట్నం]] విశాఖపట్నంలోలో జన్మించారు. ఆయన [[కళ్ళు (సినిమా)|కళ్లు]] చిత్రం ద్వారా తెలుగు సినిమాల్లో తెరంగేట్రం చేశాడు. తన మొదటి సినిమా పేరును తన ఇంటి పేరుగా మార్చుకుని కళ్లు చిదంబరంగా గుర్తింపు పొందాడు. ఆయన 300లకు పైగా సినిమాల్లో నటించాడు. [[కళ్ళు (సినిమా)|కళ్లు]], [[అమ్మోరు]], [[చంటి |చంటి]], [[మనీ (సినిమా)|మనీ]], పెళ్లిపెందిరి, [[పవిత్రబంధం]], [[ఆ ఒక్కటీ అడక్కు]], [[ఏప్రిల్ 1 విడుదల]], [[గోవిందా గోవిందా]], అనగనగా ఒకరోజు తదితర చిత్రాల్లో నటించారు. ప్రత్యేకమైన పాత్రలు పోషించి గుర్తింపు పొందారు.
 
==మరణం==
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంవిశాఖపట్నంలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ [[2015]], [[అక్టోబరు 19]] సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు<ref>{{cite web|url=http://www.sakshi.com/news/movies/actor-kallu-chidambaram-passes-away-284843?pfrom=home-top-story|title=హాస్య నటుడు కళ్లు చిదంబరం కన్నుమూత |publisher=[[సాక్షి (దినపత్రిక)|సాక్షి]]|date= 2015-10-19|accessdate=2015-10-19}}</ref>.
 
==పురస్కారములు==
"https://te.wikipedia.org/wiki/కళ్ళు_చిదంబరం" నుండి వెలికితీశారు