1945: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
* [[అక్టోబర్ 7]]: [[అట్లూరి సత్యనాథం]], కాంప్యుటేషనల్ ఇంజనీరింగ్ (సంగణక సాంకేతిక శాస్త్రం)లో విశిష్టాచార్యునిగా పని చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి.
* [[అక్టోబర్ 9]]: [[అంజద్ అలీఖాన్]], ప్రముఖ భారతీయ సరోద్ విద్వాంసుడు.
* [[అక్టోబర్ 10]]: [[జయప్రకాశ్ రెడ్డి]], ప్రముఖ తెలుగు నటుడు.
* [[అక్టోబర్ 10]]: [[కళ్ళు చిదంబరం]], ప్రముఖ తెలుగు హాస్య నటుడు. (మ.2015)
* [[నవంబరు 18]]: మహింద్ర రాజపక్స, [[శ్రీలంక]] అధ్యక్షుడు.
* [[నవంబరు 29]]: [[బాలి (చిత్రకారుడు)]], మంచి చిత్రకారులలో ఒకరు. వీరు వేల సంఖ్యలో కథలకు, నవలలకు బొమ్మలు వేశారు. వీరి అసలు పేరు ఎం. శంకర రావు
"https://te.wikipedia.org/wiki/1945" నుండి వెలికితీశారు