దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
 
 
 
{{పెద్దాపురం సంస్థానాదీసుల నిర్మాణం}} : [[ఆత్రేయపురం]] అగ్రహారం
********************************************
Line 42 ⟶ 44:
వీరిలో జటావల్లభుల వారు మొదట్లో తెలంగాణాలోని వెదురుచర్ల అనే గ్రామంలో నివసిస్తూ ఆ గ్రామ నామమే ఇంటిపేరుగా ధరిస్తూ వుండేవారు. వేదమాతకు వారు కూరిమి బిడ్డలు, జటా, ఘన అనేవి వేదంలో క్లిష్టమైన అంశాలు వాటిని నిర్దుష్టంగా పఠించి పండిత పరిషత్తులో జటావల్లభ అనే బిరుదు నామాన్ని పొందారు ఆ వంశంలోని ఓ ధన్యజీవి. నాడు దేశాన్ని పాలిస్తున్నది తురుష్కులైనా, వారిలో కొందరు వేదవిద్య పట్ల గౌరవాభిమానాలు కలిగి వుండేవారు. అటువంటి నవాబు ఒకరు వీరికి ఈనాములు ఇచ్చి గౌరవించారు.
కాలక్రమాన వచ్చిన యుద్ధాల వలన ప్రజా జీవితం కలత చెంది అనుష్టానాలకు భంగం వాటిల్లుతూ వుండటం వలన వారు ఆ ఊరు విడిచి పెట్టవలసి వచ్చింది. ఉన్న ఊరు కన్నతల్లి అన్నారు కదా ! ఉన్న ఊరు విడిచినా గోదావరి తీరవాసాన్ని మాత్రం వీడలేని వారు ఆ నది వెంబడే సుదీర్ఘ పయనాలు సాగిస్తూ వచ్చి పెద్దాపురం సంస్థానం చేరారు.
ఆ రోజుల్లో పెద్దాపురం సంస్థానం మంచి ఆదాయం కలిగివుండి ధర్మపరుడు, శాంతి భద్రతలు పరిరక్షించగల సమర్థుడు అయిన ప్రభువు పాలన ఉండేది. ఈ వేద పండితుల్ని సగౌరవంగా ఆదరించి, కొన్ని ఈనాములు ఇచ్చి తమ కొలువులో నెలకొల్పుకొన్నారు ఆ ప్రభువులు. ఒక పర్యాయం పెద్దాపురం ప్రభువులకు స్వప్నంలో సాక్షాత్కరించి తాను గౌతమీ తీరాన వెలుస్తున్నానని తనకు గుడి గోపురాలు నిర్మించి, పూజా పురస్కారాలకు ఏర్పాట్లు చేయమని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆదేశించాడు. గోదావరి డెల్టాలో వాడపల్లి అనే గ్రామం వద్ద గోదావరిలో బెస్తవారికి వేంకటేశ్వర స్వామి విగ్రహం లభించింది. దాన్ని వారు ఒక పాకలో వుంచి వారికి తోచిన విధంగా పూజాదికాలు నిర్వహిస్తున్నారు. రాజ పురుషులు అక్కడికి వచ్చి స్వయంగా చూసి ఆ విషయాన్ని ప్రభువులకు నివేదించారు. మహారాజు అశ్వారూఢుడై బయలుదేరి వచ్చాడు. ఆలయ నిర్మాణానికి తగు ఏర్పాట్లు చేసారు. ఆలయంతో పాటు స్వామి సేవకు అర్చకులూ, మహా ప్రసాదం తయారు చేయడానికి వంటవారు, స్వామి సేవకులు, వాద్యకారులైన మంగలులు, నృత్య గీతాదికైంకర్యానికి దేవదాసీలు వచ్చి చేరారు. ఆలయ ధర్మకర్తలుగా తమ సంస్థానంలో వున్న వేద పండితులైన జటావల్లభుల వారి వంశంలో ఒక శాఖను వాడపల్లి పంపారు పెద్దాపురం సంస్థానాధీశులు. వీరితో పాటు మరికొన్ని బ్రహ్మణ వంశాల వారు గౌతమీ తీర వాసాన్ని కోరి వచ్చారు. వారందరికీ ప్రభువు వాడపల్లి గ్రామానికి 2 మైళ్ళ దూరంలో నివేశన స్థలాలు, జీవికకై పంట పొలాలు ఇచ్చి ఆత్రేయపురం అగ్రహారాన్ని ఏర్పరచారు. అష్టాదశ వర్ణాల వారు వచ్చి అగ్రహారానికి అనతి దూరంలో నివాసాలు ఏర్పరుచుకున్నారు. ఆత్రేయపురం గ్రామం ఆ విధంగా ఏర్పడింది .
 
 
 
 
తొలి[[తిరుపతి]] - - మన [[పెద్దాపురం]] - [[చదలాడ]] తిరుపతి�
శృంగార వల్లభుని - స్వర్ణ రథ కాంతి� �
తిరుపతి అనగానే మనకు గుర్తుకువచ్చేది చిత్తూరు జిల్లాలోని తిరుమల తిరుపతి
అయితే తూర్పు గోదావరి జిల్లాలోని మన పెద్దాపురం లోనే తిరుపతి వుందని
అదే తొలితిరుపతి అని --- అది సింహాచలం 8000 సంవత్సరాలు , తిరుమల తిరుపతి 6000 సంవత్సరాలు .. మరియు దేశంలోని ఇతర ప్రసిద్ది చెందిన నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాల కంటే మిక్కిలి పురాతనమై , పరమ పవిత్రమై న చిరుమందహాస చిద్విలాస శ్రీ శృంగార వల్లభ స్వామి శోభాయమానంగా స్వయంభువుగా కొలువుదీరిన దేవాలయానికి 9000 (తొమ్మిది వేల సంవత్సరాల చరిత్ర వుందని ) చాలా మందికి తెలియదు.
� విష్ణుమూర్తి శిలా రూపంలో మొదట ఇక్కడే వెలసినందుకు ఈ తిరుపతి ని తొలి తిరుపతి అని పిలుస్తారు ..
స్వయంభువు గా స్వామి వారు వెలసిన ప్రతి చోటా ఆళ్వారులు వుంటారు అలాగే ఇక్కడ కూడా గర్బాలయం పక్కన ఎడమ వైపు ఆళ్వారుల విగ్రహాలు వున్నాయి �
ఆలయ చరిత్ర : �
--------------
ఒకానొకప్పుడు ఇప్పుడు తొలి తిరుపతి ఉన్న గ్రామమంతా కీకారణ్యం ధృవుని సవతి తల్లి అయిన సురుచి ధృవుని కి సింహాసనం దక్కకుండా కుతంత్రాలు నడుపుతున్నసమయంలో
ధృవుని తల్లి అయిన సునీతి నువ్వు సింహాసనం అధిష్టించి రాజ్యపాలన చేయాలంటే శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోమని చెప్పిందట అప్పుడు ధృవుడు తపస్సు చేయడానికి ఈ కీకారణ్యం చేరుకున్నాడట.
అదే సమయంలో అక్కడ శాండిల్య మహాముని ఆశ్రమం ఉందట అప్పుడు ధృవుడు శాండిల్య మహాముని దర్శనం చేసుకుని శ్రీ మహా విష్ణువు యొక్క తపస్సు విదానం అడుగగా
ఆ ముని " నాయనా విష్ణుమూర్తి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని తలుచుకుంటూ తపస్సు చేయి" స్వామి ప్రత్యక్షమై నీ కోరిక నేరవేరుస్తాడు అని చెప్పి తపస్సుకి కావాల్సిన ఏర్పాటు చేసాడట.
�ఆ మహాముని చెప్పినట్లే "దివ్య కాంతులతో శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించాడట" అయితే ఆ కాంతి ని చూడలేక ధృవుడు బయపడ్డాడట.�
అప్పుడు విష్ణుమూర్తి నాయనా భయమెందుకు * నేనూ నీ అంతే వున్నాను కదా * అని నవ్వుతూ ధృవుని తలనిమిరి అతని భయాన్ని పోగొట్టాడట
ఆ తరువాత స్వామి ధృవుని కి దర్శనమిచ్చిన చోటే శిలా రూపంలో వెలిసాడట ��
స్వామి * నీ అంతే వున్నాను కదా * అని చెప్పినందుకు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద గచ్చు మీద ఉన్న పుష్పం పై నుంచుని చూసిన వాళ్ళు ఎంత ఎత్తులో వుండి చూస్తే అంత ఎత్తులోనే దర్శనమిస్తాడు (చిన్న వాళ్లకు చిన్నవాడిగా పెద్దవాళ్ళకు పెద్ద వాడిగా)
�� ఆ అరణ్య ప్రాంతం లో వెలిసిన స్వామి ఎండకు ఎండి వానకు తడవడం చూసి దేవతలే స్వయంగా స్వామికి ఆలయాన్ని నిర్మించారు ఆ తరువాత శ్రీ లక్ష్మీ దేవి వారిని - నారద మహర్షి ప్రతిష్టించారట. తరువాత శ్రీ కృష్ణ దేవరాయల వారు భూదేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు (దీనికి శిలా శాసనాలే ఆధారం)
ఆలయ విశిష్టత :�
------------------
1) చిద్విలాస వేంకటేశ్వరుడు (నవ్వుతున్నట్టుగా వుండే విగ్రహం )�
2) విగ్రహం చిన్న పిల్లలకు చిన్నగానూ పెద్దవారికి పెద్దగానూ (ఎంత ఎత్తులో ఉండేవారికి అంతే ఎత్తులో కన్పిస్తుంది )�
3) తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని విగ్రహానికి పూర్తి విభిన్నంగా శంఖ – చక్రాల స్థానం మారి వుంటాయి �
4) ఆలయ ప్రాంగణం లోనే శివాలయం వైష్ణవాలయం రెండూ వున్నాయి. �
5) సంతానం లేని దంపతులు ఆలయం వద్ద నూతిలో స్నానం చేసిన సంతాన ప్రాప్తి లబిస్తుంది.�
6) ఏకశిలా కళా ఖండాలు... విగ్రహమూర్తి .. ఉత్సవ మూర్తి ... ప్రదాన ఆకర్షణ ��
కార్యక్రమాలు - పూజా విధానం :�
-------------------------------
1) నిత్య ధూప దీప నైవేద్యం �
2) ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకూ దర్శనం�
3) శ్రీరామ నవమి తరువాత వచ్చే మొదటి ఏకాదశి అనగా చైత్ర శుద్ద ఏకాదశి రోజు స్వామి వారి కళ్యాణం అంగ రంగ వైభవంగా .. ప్రారంభిస్తారు, ఆరోజు నుంచీ ఆరు రోజులపాటూ ఉత్సవాలు జరుపుతారు �
4) ధనుర్మాసం లో నెల రోజుల పాటూ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ��
చరిత్రలో స్వామి వారిని దర్శించుకొన్న ప్రముఖులు : �
----------------------------------------------------
బోజమహా రాజు
బట్టీ విక్రమార్క �
రాణీ రుద్రమదేవి �
శ్రీ కృష్ణ దేవరాయలు �
పెద్దాపురం - పిఠాపురం సంస్థాన మహారాజులు �
లక్ష్మీ నర సాపురం రాజులు �( లక్ష్మీ నరసాపురం రాజులు ఆలయానికి 600 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు కానీ ఇప్పుడు కేవలం 21 ఎకరాలు మాత్రమే గుడి పేర వున్నట్టు ... ఆలయం ప్రభుత్వ ఆదీనం లోనే ఉన్నప్పటికీ యాత్రికులకి... దర్శనానానికి .. బసకి సరైన సదుపాయాలు లేవు అని స్తానికులు బాధపడుతున్నారు )