చంటబ్బాయి: కూర్పుల మధ్య తేడాలు

{{వేదిక|తెలుగు సినిమా}}
→‎సంభాషణలు: మరిన్ని
పంక్తి 48:
==సంభాషణలు==
* చిరంజీవి: మీరు నిన్నొస్తానని రాలేదేమండీ?
* సుత్తివేలు: మీరొస్తారని అయ్యగారు పాపం నిన్న సూటు వేసుకున్నారండీ!<br />
* చిరంజీవి: మళ్ళీ ఎప్పుడొస్తారండీ?<br />
* సుత్తివేలు: చెప్పండమ్మా, మళ్ళీ ఆ రోజు సూటు వేస్కొంటారు.
 
 
* చిరంజీవి: మీరు సాంబారులో ములక్కాడలు చిన్నగా తరిగి వేస్తారా? లేక పొడుగ్గా తరిగి వేస్తారా?
* ఇన్స్ పెక్టరు: మిస్టర్ పాండు, మీరు కేసును ప్రక్కదోవ పట్టిస్తున్నారు.<br />
* చిరంజీవి: సౌమిత్రీ, నేను క్లయింటుని నీలా భయ పెట్ట దలచుకోలేదు. మెల్ల మెల్లగా కేసు లోకి దించుతాను.<br />
 
* శ్రీ లక్ష్మి: పుట్టేటప్పుడు జీవకళ, చచ్చేటప్పుడు చావు కళ, ఎందుకే నీకీ ఆరాటం చంద్రకళ? నీక్కూడా వద్దు శశికళ...
 
* శ్రీ లక్ష్మి: నేను కవిని కాదు అన్నవాడిని కాలితో తంతాను
 
* పితా: నీకూ నాకు టాటా, ఇక బైబై ఈ పూట
 
* శ్రీ లక్ష్మి: నేను కొత్త వంటలు కనిపెట్టానండీ. వాటి పేర్లు, బంగాళా బౌ భౌ, అరటి పండు లంబా లంబా
 
==విశేషాలు==
* [[అల్లు అరవింద్]] ఒక చిన్న పాత్రలో నటించాడు.
"https://te.wikipedia.org/wiki/చంటబ్బాయి" నుండి వెలికితీశారు