చంటబ్బాయి: కూర్పుల మధ్య తేడాలు

→‎సంభాషణలు: మరిన్ని
→‎విశేషాలు: విస్తరణ
పంక్తి 66:
 
==విశేషాలు==
* [[అల్లు అరవింద్]] ఒక చిన్న పాత్రలో నటించాడు. సుహాసిని, చిరుల మధ్య సరిగ్గా శృంగారం మొగ్గలు తొడిగే సమయంలో బాడీగార్డు గా నియమించబడ్డా అల్లు, చిరు పై దాడి చేస్తూ ఉంటాడు. "ఒరేయ్, ఇప్పుడు వద్దు రా, మూడ్ లేదురా" అని చిరు ప్రాధేయపడుతున్నా, "కుదరదు బాస్, డ్యూటీ అంటే డ్యూటీనే" అని చెప్పే అల్లు హాస్యసన్నివేశాలు
* [[అల్లు అరవింద్]] ఒక చిన్న పాత్రలో నటించాడు.
* ఈ సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవికి హాస్యనటుడు [[బ్రహ్మానందం]] పరిచయమయ్యాడని, చిరంజీవి ప్రోత్సాహంతో బ్రహ్మానందం మద్రాసుకు వచ్చి సినిమాలలో నటించే ప్రయత్నం మొదలుపెట్టాడని ఒక వేదికపై బ్రహ్మానందం, చిరంజీవి చెప్పారు.
* 'హరిలో రంగ హరి' పాటలో హరిదాసుగా, పోతురాజుగా, మిస్ మేరీగా చిరంజీవి పాత్రలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి
పంక్తి 73:
* కవయిత్రిగా [[శ్రీలక్ష్మి]] '''నేను కవిని కాదన్న వాడిని కాలితో తంతాను''' అన్నప్పుడు, '''అరటి పండు లంబా లంబా''', '''బంగాళా భౌ భౌ''' వంటకాలు అచ్చు వేయమన్నప్పుడు ఆ పత్రికా సంపాదకుడు గురయ్యే భావోద్వేగాలకి నవ్వు ఆగదు.
* ఆసాంతం కడుపుబ్బ నవ్వించిన పాండు, చివరన చంటబ్బాయ్ గా తన దయనీయ బాల్యాన్ని గుర్తుచేసుకొని కంటి నిండా తడి పెట్టించటం.
 
==పాటలు==
* ఉత్తరాన లేవన్నది ధృవ నక్షత్రం, దక్షిణాన లేవన్నది మలయమారుతం
"https://te.wikipedia.org/wiki/చంటబ్బాయి" నుండి వెలికితీశారు