చెన్నై ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

173 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
→‎కథ: పాటలు
దిద్దుబాటు సారాంశం లేదు
→‎కథ: పాటలు
పంక్తి 36:
 
తంగవల్లితో, అతని మనుషులతో పోరాడి పూర్తిగా రక్తసిక్త దేహంతో రాహుల్ విజయం సాధిస్తాడు. తంగవల్లి, దుర్గేశ్వర అళగసుందరం ఇద్దరూ తమ మనసులను మార్చుకుని మీనాని పెళ్లి చేసుకునేందుకు రాహుల్ ని అనుమతిస్తారు. దానితో బాగా దెబ్బలు తిన్న రాహుల్, రాహుల్ పరిస్తిథిని చూసి కన్నీటి పర్యంతమైన మీనా ఒకరినొకరు హత్తుకుంటారు. సామాన్య మానవుడు పట్టుదలతో కృషిచేస్తే ఏం తలుచుకున్నా సాధించగలడనీ, ప్రేమకి కులం, మతం, ప్రంతం. భాష భేదాలు ఉండవనే సందేశంతో కథ సుఖాంతమౌతుంది.
 
== పాటలు ==
* బన్ కే తిత్లీ దిల్ ఉడా, ఉడా, ఉడా కహీ దూర్
* లుంగీ డ్యాన్స్
 
==మూలాలు==
<references/>
11,672

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1757350" నుండి వెలికితీశారు