గురుత్వత్వరణం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
[[దస్త్రం:NewtonsLawOfUniversalGravitation.svg|thumbnail|న్యూటన్ విశ్వ గురుత్వ నియమము]]
భూమ్యాకర్షణ వల్ల వస్తువుకి కలిగిన త్వరణాన్ని గురుత్వ త్వరణం అందురు. దీనిని <math>{g}</math> తో సూచిస్తారు<ref>James Holton and Stephen G. Brush (2001). Physics, the human adventure: from Copernicus to Einstein and beyond (3rd ed.). Rutgers University Press. p. 113. ISBN 978-0-8135-2908-0.</ref>. దీనివిలువ ప్రదేశాన్ని బట్టి మారుతుంది.గురుత్వ త్వరణం వల్ల వస్తువు భారం కూడా మారుతుంది. ఈ గురుత్వ త్వరణం విలువ ప్రతి గ్రహంపై వేర్వేరుగా ఉంటుంది.
 
==ప్రమాణాలు==
:<math>{CGS}</math> లో సెం.మీ/సె<sup>2</sup><br /><math>{MKS}</math> లో మీ/సె<sup>2</sup>
పంక్తి 83:
* [[గురుత్వ స్థిరాంకం]]
* [[న్యుటన్ విశ్వ గురుత్వాకర్షణ నియమం]]
==మూలాలు==
 
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/గురుత్వత్వరణం" నుండి వెలికితీశారు