సభాపతయ్య: కూర్పుల మధ్య తేడాలు

{{మూలాలు సమీక్షించండి}}
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 114:
 
భరతనాట్యాచారుడై సంప్రదాయ సిద్ధముగా పదములను బాడి అభినయించి పదకవితకు ప్రాణము పోసి ప్రచారమునకు తెచ్చుటతో బాటు భాగవతులను తన సంగీతాభినయములచే రసానందభూతికి దార్చుట మాత్రమే గాక, స్వయముగా పదములను రచించి తరువాతి కాలము వారికి గూడ అట్టి రసానుభూతి కల్పించి పదరచయితయై ప్రఖ్యాతి గాంచిన సభాపతయ్య తెలుగు వారికి చిరస్మరణీయుడు.
 
==మూలాలు==
1. భారతి 1951 మాస సంచిక. వ్యాస రచయిత:శ్రీ తమ్మావజ్జుల కోదండరామయ్య
 
[[వర్గం:సంగీతకారులు]]
"https://te.wikipedia.org/wiki/సభాపతయ్య" నుండి వెలికితీశారు