గాండీవం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

{{వేదిక|తెలుగు సినిమా}}
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
starring = [[అక్కినేని నాగేశ్వర రావు]],<br> [[బాలకృష్ణ]],<br> [[రోజా]] |
}}
[[అక్కినేని]], [[బాలకృష్ణ]] నటించిన రెండవ సినిమా ఇది. ప్రియదర్శన్ దర్శకుడు. 'నేనంటే నేనే' తరహా సినిమా. ప్రముఖ మళయాళ నటుడు [[మోహన్ లాల్]] ఒక పాటలో కనిపిస్తాడు. సినిమాలో గుర్తు పెట్టుకోవాల్సింది ఏమైనా ఉందంటే [[కీరవాణి]] సంగీతమే. "గోరువంక వాలగానె గోపురానికి" కీరవాణి స్వరపరచిన మంచి పాటల్లో ఒకటి. బొబ్బిలి సింహం([[కీరవాణి]]) చిత్రంలో "ఈడు ఈల వేసినా" పాట "గోరువంక "పాట ను గుర్తు చేస్తుంది.
 
== పాటలు ==
"https://te.wikipedia.org/wiki/గాండీవం_(సినిమా)" నుండి వెలికితీశారు