రాజన్ - నాగేంద్ర: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
 
==తెలుగులో రాజన్ - నాగేంద్ర సంగీతమందించిన కొన్నిఅజరామరాలు==
*ఏమో ఏమో ఇది .. నాకేమో ఏమో ఐనది... (అగ్గిపిడుగు)
* ఎన్నెన్నో జన్మలబంధం ([[పూజ]])
*నింగీ నేలా ... ([[పూజ]])
*పూజలు సేయా.. పూలు తెచ్చాను ([[పూజ]])
*మల్లెలు పూసే...వెన్నెల కాసే....ఈ రేయి హాయిగా....(ఎస్.పి.బాలసుబ్రమణ్యం మరియు పి.సుశీల గారు ఆలపించగా, [[వేటూరి]] గారు సాహిత్యాన్ని అందించారు)
*వీణ వేణువైన సరిగమ విన్నావా.....తీగ రాగమైన మధురిమ కన్నావా...(ఎస్.పి.బాలసుబ్రమణ్యం మరియు జానకి గారు ఆలపించగా, వేటూరి గారు సాహిత్యాన్ని అందించారు)
 
*Chinukula raali (Nalugu Sthambhalaata)
*Manasa veena madhugeetam (Panthulamma)
*Sirimalleneeva (Panthulamma)
*Letha chaligalulu (Moodu mullu)
*Neekosam yavvanamantha (Moodu mullu)
*Neekallalo Snehamu (Prema Khaidi)
 
== బాల్యం ==
రాజన్ - నాగేంద్ర లు ఇద్దరూ మైసూరు కి దగ్గరలోని శివరాంపేట అనే ఊరిలో జన్మించారు. వీరి బాల్యం అంతా ఆ ఊరిలోనే కొనసాగింది. తండ్రి రాజప్ప కూడా సంగీత విద్వాంసుడే, రోజంతా కచేరీలతో క్షణం తీరిక లేకుండా గడిపేవారు. ఆయనలాగే తన కుమారులు కూడా ఈ సంగీత సాగరంలో అలసిపోకుండా యీదాలనేది రాజప్ప కోరిక. ఇంట్లో తీరిక దొరికినప్పుడల్లా హర్మోనియం, వేణువుపై తొలి పాఠాలు చెప్పేవారు. ఆ తరువాత కొన్ని అనివార్య కారణాల వల్ల రాజప్ప బెంగళూరులో జీవితాన్ని గడపవలసి వచ్చింది. అప్పుడు పెద్దవాడైన రాజన్ ను తాతగారింట్లో వదిలేసి నాగేంద్రను తనతో తీసుకువెళ్లిపోయారు. బెంగళూరులో తమ్ముడు, మైసూరులో అన్నయ్య సంగీత సాధన చేయడం మొదలుపెట్టారు. నాగేంద్ర 12 ఏళ్ల వయసుకే రాజన్ అనే ఆర్కెస్ట్రాలో చేరాడు. అతనికి తొందరగానే ఆ గ్రూప్ లో పేరు వచ్చింది.
"https://te.wikipedia.org/wiki/రాజన్_-_నాగేంద్ర" నుండి వెలికితీశారు