రెడీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
{{వేదిక|తెలుగు సినిమా}}
పంక్తి 1:
{{వేదిక|తెలుగు సినిమా}}
{{సినిమా
| name = రెడీ
Line 16 ⟶ 17:
}}
'''రెడీ''' సినిమా 2008 జూన్ 19 న విడుదల అయ్యింది. దేవదాసు సినిమా ద్వారా పరిచయమయ్యిన ' రామ్ ' హీరో గా మరియు [[జెనీలియా డి సౌజా]] హీరోయిన్ గా ఈ సినిమా రూపొందించబడింది. [[శీను వైట్లా]] ఈ సినిమా కి దర్శకత్వం వహించారు. [[దేవిశ్రీ ప్రసాద్]] ఈ సినిమా కి చక్కని సంగీతాన్ని అందించారు. 2008 లో వచ్చిన సినిమా లలో ఈ సినిమా కి మంచి గుర్తింపు వచ్చింది.
 
== సంభాషణలు ==
* ఏం రా పులీ, పంతులుగారిని దుమ్ము లేప్తాండావే!
* ఆ ఇంట్లో ఏం వుండాయో, ఏం లేవో, ఒక లారీకి బియ్యం, బ్యాళ్ళు ఏసి పంపిజ్జామా?
* మీ మనసులు దెల్సుకున్యాం, మా అలవాట్లు మార్చుకున్యాం
"https://te.wikipedia.org/wiki/రెడీ" నుండి వెలికితీశారు