కేశవరం (మండపేట): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 99:
కేశవరం రాజమండ్రి-కాకినాడ రోడ్డు మార్గంలో ,రాజమండ్రికి 21 కి.లో మీటర్ల దూరంలో వున్నది.రోడ్డుకు ఆనుకొని రైల్వేష్టేషను వున్నది.ఇదిచాలా చిన్న ష్టేషను.కేవలంప్యాసింజరు రైల్లు మాత్రమే ఆగుతాయి.వూరికి పడమటి దిక్కున పెద్దచెరువు వున్నది.ఈ చెరువు గట్టుమీదనే పోతురాజు గుడివున్నది.వూరికి కిలోమీటరు దూరంలో GVK వారి పవర్‌ప్లాంట్‌వున్నది.కేశవరంనుండి రాజమండ్రివెళ్ళుటకు కేశవరంగ్రామంనుండి మరోదారి వున్నది.ఈ దారి రాజోలు,బొమ్మూరు మీదుగా రాజమండ్రి వెల్తుంది.ఈ దారి ద్వారా వెళ్ళినచో రాజమండ్రికివెళ్లు ప్రయాణదూరం 5-6కి.మీ.తగ్గుతుంది.అందుచే అనపర్తి,ద్వారపూడి మరియు పరిసరగ్రామాలనుండి కార్లలలో,బైకులమీద ప్రయాణించెవారు ఈ మార్గంద్వారానే రాజమండ్రి వెళ్తారు.రాజమండ్రి-ద్వారపూడి ప్రవేట్‌సిటి బస్సులు కూడా ఈ మార్గంలో తిరుగుతాయి.
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 10,273 - పురుషుల సంఖ్య 5,217 - స్త్రీల సంఖ్య 5,056 - గృహాల సంఖ్య 2,960
;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9,132.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14</ref> ఇందులో పురుషుల సంఖ్య 4,673, మహిళల సంఖ్య 4,459, గ్రామంలో నివాసగృహాలు 2,231 ఉన్నాయి.
 
==మూలాలు==
<references/>
"https://te.wikipedia.org/wiki/కేశవరం_(మండపేట)" నుండి వెలికితీశారు