గండ్రేడు (పెదపూడి): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 97:
[[దసరా]] నవరాత్రులలో జరిగే 'గౌరీదేవి సంబరం' మరొక ఉత్సవం. పేరుకు ఇది గౌరీదేవి సంబరం, గౌరీదేవి గుడి కానీ గౌరీదేవి గుళ్ళో విగ్రహం మాత్రం శివకుటుంబానిది (శివుడు, పార్వతి, గణపతి, కుమార స్వామి). పూర్వం (బ్రిటిషు వారి పరిపాలనా కాలంలో) ఒక యోగి ఇక్కడ తపస్సు చేసుకొని సజీవ సమాధి చెందాడని, ఆ సమాధి పైన ఈ గౌరీ దేవి గుడి కట్టారని అంటారు. ఈ గౌరీదేవి గుడి ఒక కుటుంబానికి చెందినది.
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 3,852 - పురుషుల సంఖ్య 1,930 - స్త్రీల సంఖ్య 1,922 - గృహాల సంఖ్య 1,148
;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,796.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14</ref> ఇందులో పురుషుల సంఖ్య 1,896, మహిళల సంఖ్య 1900, గ్రామంలో నివాసగృహాలు 981 ఉన్నాయి.
 
==మూలాలు==
<references/>
"https://te.wikipedia.org/wiki/గండ్రేడు_(పెదపూడి)" నుండి వెలికితీశారు