ఉత్పల సత్యనారాయణాచార్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
==రచనలు==
ఈయన రచన ''శ్రీకృష్ణ చంద్రోదయము''కునకు 2003 సంవత్సరములో 'కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు' అందుకున్నాడు. ఈయన రచనలలో ఈ జంటనగరాలు- హేమంత శిశిరాలు, ''గజేంద్ర మోక్షము'', ''భ్ర్రమర గీతము'', ''గోపీగీతము'', ''రాజమాత'', ''వేణు గీతము'', ''యశోదనంద గోహిని'' ప్రముఖమైనవి.
 
==మరణం==
సత్యనారాయణాచార్య [[2007]], [[అక్టోబర్ 23]]న [[హైదరాబాదు]]లో అనారోగ్యముతో మరణించాడు.<ref>[http://www.hindu.com/2007/10/25/stories/2007102553300400.htm హిందూపత్రికలో ఉత్పల సత్యనారాయణాచార్య మరణ వార్త]</ref>