వేటూరి ఆనందమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''వేటూరి ఆనందమూర్తి''' ప్రఖ్యాత పరిశోధకుడు [[వేటూరి ప్రభాకరశాస్త్రి]] కుమారుడు. స్వయంగా పరిశోధకుడు. అన్నమయ్య సాహిత్యంపై అధ్యయనం చేశాడు. ప్రభాకర సంపూర్ణ గ్రంథావళి సంపాదకుడు. [[మణిమంజరి]] అనే అర్ధవార్షిక పత్రికకు సంపాదకత్వం వహించి నడిపాడు. [[హైదరాబాదు]]లోని [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] తెలుగు శాఖకు అధ్యక్షుడిగా 1989-1990లలో పనిచేశాడు. సాహిత్య అకాడమీ భాషాసమ్మాన్ పురస్కారం(2006), శ్రీకృష్ణదేవరాయ పురస్కారం,సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్టువారి శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం (2010) మొదలైన అనేక పురస్కారాలు పొందాడు<ref>http://www.vanamalaarts.org/bharatiya-samskriti-darshana-9/</ref>.
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/వేటూరి_ఆనందమూర్తి" నుండి వెలికితీశారు